Pawan will decide gabbar singh 2

pawan kalyan, gabbar singh, harish shankar, ganesh babu, Gabbar Singh sequel, Gabbar Singh-2

Director Harish Shankar, producer Bandla Ganesh Babu have not thought about Gabbar Singh sequel.

Pawan will decide Gabbar Singh 2.png

Posted: 11/23/2012 12:57 PM IST
Pawan will decide gabbar singh 2

Harish_Shankar_Bandla_ganesh

పవన్ కళ్యాణ్ కి చాలా రోజుల తరువాత  హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ గబ్బర్ సింగ్ సీక్వెల్  దబాంగ్ -2 తో సంబంధం లేకుండా హరీష్ శంకర్ కొత్త కథ రాస్తాడని, దీనికి టైటిల్ కూడా పెట్టారనే వార్తలు ఫిలింనగర్లో  వినిపించాయి. ‘గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఇన్ని రోజుల తరువాత ఈ వార్తల పై స్పందించిన హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఈ సినిమా పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీని పై నిర్ణయం తీసుకునేది పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఆయన నిర్ణయిస్తేనే ఈ చిత్రం తెరకెక్కుతుంద ని చెప్పాడు. ఒక వేళ సీక్వెల్ వస్తే గనుక ఇప్పుడు ప్రచారం లో ఉన్న టైటిల్ మాత్రం పెట్టనని, దానికి వేరే టైటిల్ ఉందని ఉంటున్నాడు. మరి దీని పై పవన్ కళ్యాణ్ దబాంగ్ 2 సినిమా రిలీజ్ అయిన తరువాత నిర్ణయం తీసుకుంటాడా ? లేక సీక్వెల్ అనే నిర్ణయాన్ని పక్కకు పెడతాడో చూడాలి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ సినిమా కోసం సన్నద్ధం అవుతున్నాడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan nayak beats mahesh svsc business
Sachin tendulkar last test in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more