Sachin tendulkar last test in mumbai

Nishad Pai Vaidya, India, England, Ind vs Eng, England tour of India 2012, Sachin Tendulkar, Virat Kohli, Cheteshwar Pujara, Mumbai, Wankhede Stadium

Sachin Tendulkar farewell international appearance on his home ground.

Sachin Tendulkar last Test in Mumbai.png

Posted: 11/23/2012 12:52 PM IST
Sachin tendulkar last test in mumbai

Sachin_Tendulkar

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఈ మధ్య ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ముఖ్యంగా గత  కొద్ది రోజులుగా అతని రిటైర్డ్ మెంట్ గురించి. ఇప్పుడు కూడా మళ్లీ అవే వార్తలు బయలు దేరాయి. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇందులో మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. తరువాత టెస్టు తన సొంత మైదానం అయిన వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. ఇలాంటి సమయంలో సచిన్ టెండుల్కర్‌కు వాంఖేడేలో ఆఖరి మ్యాచ్ కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. దీంతో అందరి దృష్టి మాస్టర్ వైపు మరలింది. సచిన్ తన సొంత మైదానంలో ఆడే మ్యాచ్ ఇదే ఆఖరి టెస్ట్ అవుతుందని అంటున్నారు. సచిన్ వాంఖేడే స్టేడియంలో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడాడు. త్వరలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది. అయితే ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లలో ముంబయి వేదికగా ఏ టెస్టు జరగటం లేదు. అంటే సచిన్ రిటైర్డ్ మెంటు ప్రకటించే లోపు మళ్ళీ ఇక్కడ మ్యాచ్ జరగక పోవచ్చు. దాంతో పలువురు సచిన్ కి చివరి టెస్టు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan will decide gabbar singh 2
Gali muddu krishnama naidu fires on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more