Balakrishna 100th film director surya prakash

Balayya gets 100th film Director as Surya Prakash, Balakrishna 100th Film Director,Raghavendra Rao Son to direct Balakrishna 100th Movie, Balakrishna 100th Movie Director Surya Prakash

Balakrishna 100th Film Director Surya Prakash.

Balakrishna 100th Film Director Surya Prakash.png

Posted: 11/22/2012 12:53 PM IST
Balakrishna 100th film director surya prakash

Balakrishna_surya-prakesh

నందమూరి నట సింహం బాలక్రిష్ణ తన కెరియర్లో (వంద సినిమాలు) సెంచరీ కొట్టేందుకు దగ్గరగా వచ్చాడు. ఈ మధ్యన వచ్చిన శ్రీమన్నారాయణ సినిమాతో 97 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం తరువాత రెండు చిత్రాలు చేస్తే 100వ చిత్రం. ఈ చిత్రం కోసం ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు పెట్టాడు. తన వందవ చిత్రాన్ని తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా, తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే విధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే దీనికి ఎవర్ని నిర్మిస్తారు ? ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే దాని పై గత కొన్ని రోజుల నుండి సందేహాలు నెలకొన్నాయి సినీ ఇండస్ట్రీలో. గతంలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన క్లారిటీ ఇవ్వడంతో అవి గాలి వార్తలే అని తేలిపోయింది. అయితే ఆ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లే అని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్య ప్రకాష్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీరామరాజ్యం నిర్మాత సాయిబాబా నిర్మించనున్నారు. ఈ మేరకు బాలకృష్ణతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రకాష్ చెప్పిన ఓ కథకు బాలకృష్ణ ఓకే చేసాడని, గ్రాఫిక్స్ తో కూడిన జానపద చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని బాలక్రిష్ణకు బిగ్ హిట్ ఇచ్చిన భైరవ ద్వీపం సినిమాకు సీక్వెల్ గా తీస్తారనే కొత్త వార్త కూడా వినిపిస్తుంది. బాలక్రిష్ణ వందవ సినిమా భైరవ ద్వీపానికి సీక్వెల్ గా వస్తుందా ? లేక కొత్త స్టోరీతో ఉంటుందా అనేది అధికారిక వార్తలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu fires on jagan
Politics over telugu mahasabhalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more