Telangana congress ministers

central minister, congress minister, congress party, telangana issue, congress mps, delhi leaders, sonia gandhi, jaipal reddy,

telangana congress ministers

ministers.gif

Posted: 11/16/2012 05:08 PM IST
Telangana congress ministers

.telangana congress ministers

ఇటీవలి కాలంలో ఓ కేంద్రమంత్రి ఇంటికి మేం రామంటే.. రామంటూ కొందరు తెలంగాణ మంత్రులు ముఖం చాటేస్తున్నారు. ఇన్నాళ్లూ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆ పెద్దాయన ఇంటికి వెళ్లి, దర్శనం చేసుకోవడం వీరికి పరిపాటిగా ఉండేది. అయితే, ఇటీవలి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సదరు మంత్రిగారిని కీలకమైన శాఖ నుంచి ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం, అంతకుముందే రాష్ట్ర ముఖ్యమంత్రితో విభేదాలు పొడచూపడం వంటి కారణాలతో ఎందుకైనా మంచిదని తెలంగాణ మంత్రులు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నారట! గ్యాస్ కేటాయింపుల విషయంలో సీఎంకు ఆ కేంద్ర మంత్రికి మధ్య నడిచిన లేఖాస్త్రాలు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేలా చేశాయట. అటు గ్యాస్ విషయంలో అంబానీలతో పేచీ పెట్టుకోవడంతో కేంద్రంలో ఆయన శాఖ కూడా మారిపోయింది. ఈ రకంగా అటు కేంద్రం ఇటు సీఎం దృష్టి పడిన నేత కావడంతో ఆయనింటికి వెళితే.. మనం పైవారి దృష్టిలో పడతామో.. ఏమో.. ఉన్న నాలుగు రోజులు పదవిని కాపాడుకోవడమే ఉత్తమం అని సదరు మంత్రులు అనుకుంటున్నట్లున్నారని టి.కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. అందుకేనేమో.. ఇటీవల కొందరు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లినప్పుడు.. ఆ పెద్దాయనను కలిసొద్దామని ఒక మంత్రిగారు ప్రతిపాదిస్తే.. మిగిలిన వారంతా ఏదో పని ఉందంటూ ఆంధ్రాభవన్‌కు వెళ్లిపోయారు. అసలే రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటున్నారు.. ఈ టైమ్‌లో లేనిపోని కిరికిరీలు తెచ్చుకోవడమెందుకు అని ఒక మంత్రిగారు సహచరుడికి సేఫ్ జోన్‌పై క్లాస్ కూడా తీసుకున్నారట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun guest role ramcharan yevadu movie
Venkaiah naidu may be as bjp president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more