Allu arjun guest role ramcharan yevadu movie

allu arjun guest role, allu arjun key role in ram charan yevadu movie, allu arjun and ram charan, mini multistarrer yevadu, allu arjun plays key role, yevadu movie, yevadu telugu movie, yevadu director vamshi, director paidipally vamshi, allu arjun and vamshi, kajal agarwal , kajal, allu arjun and kajal, allu arjun romance kajal,

Allu Arjun Guest Role Ramcharan Yevadu Movie

Allu Arjun.gif

Posted: 11/16/2012 05:53 PM IST
Allu arjun guest role ramcharan yevadu movie

Allu Arjun Guest Role Ramcharan Yevadu Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో  స్పెషల్  క్యారెక్టర్  చేస్తున్న విషయం తెలిసిందే,  అయితే  ఈ సినిమాలో  అల్లు అర్జున్  క్యారెక్టర్ కేవలం  పదహేను నిమిషాల పాటు ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ కోసం  దర్శకుడు బన్నీని చాలా బ్రతిమాలడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కోసం  దర్శకుడు  స్పెషల్ గా డిజైన్ చేసి అర్జున్ చెప్పటంతో  బన్నికి మైండ్ బ్లాక్ అయిందట.  దర్శకుడు చెప్పిన విధానం అర్జున్ కు నచ్చిన తరువాతనే ఆ క్యారెక్టర్ ను ఒకే చేశాడట. అయితే వెండి తెరపై  మాత్రం కాసేపట్లో  అల్లు అర్జున్ అరాచకం అని టైటిల్ ద్వారా దర్శకుడు చెబుతాడట.  కానీ ఈ క్యారెక్టర్ కి  అర్జున్ ను ఒప్పించడానికి  వంశీకి  చాలా సమయం పట్టిందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయి.  ఈ సినిమాలో  హీరో చరణ్  అయినా  కానీ సినిమా చూసిన తర్వాత  మాత్రం ఇద్దరు హీరోల సినిమా అంటారని దర్శకుడు అంటున్నారు.  ఆ రేంజ్ లో  అల్లు అర్జున్ అరాచకం ఉంటుందని  వంశీ చెబుతున్నారు.  అంతేకాకుండా బన్నీ  హీరోయిన్ కాజల్ మద్య   మంచి రొమాన్స్ సీన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు వెండి తెరపై రొమాన్స్ చేయటం ఇదే మొదటి సారి కావటం విశేషం. బన్నీ అభిమానులకు, చరణ్ అభిమానులకు  సమ్మర్ లో పెద్దసంబరమే? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Contravercy on vijays tupaki movie
Telangana congress ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more