తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ గతంలో ఇక మంత్రులనే టార్గెట్ చేసుకొని పని చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు ప్రతిపక్షాల పై, ప్రతి పక్షాలు ప్రభుత్వం పై ఇతర పార్టీ నాయకుల ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఎటువంటి రాజకీయ పార్టీ నాయకుడు కాకుండా, ఒక ఉద్యమ నేత అయిన కోదండరామ్ మంత్రులను టార్గెట్ ఉద్యమం చేస్తామని, ఆ ప్రకారమే ఆచరణలో పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.... మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరిబాయిని ప్రశంసిస్తూ గీతారెడ్డిని విమర్శించిన తీరు అంత బాగున్నట్లు లేదు. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం కోసం కృషి చేసిన మంత్రి గీతారెడ్డి తల్లి స్వర్గీయ ఈశ్వరీబాయి ఏనాడు కుర్చీ కోసం పాకులాడలేదు. ఆమె కడుపులో గీతారెడ్డి ఎలా పుట్టిందో!? తల్లి పేరుకు మచ్చ తేవడమంటే ఇదే అని కోదండరాం వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కొదండరామ్ చేసిన వ్యాఖ్యల పై పలువురు మండి పడుతున్నారు. భేషరతుగా కోదండరామ్ క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు. కోదండరామ్ తన మొదటి టార్గెట్ ని ఓ మహిళా మంత్రి పై పెట్టడం ఆయనకు ఇబ్బందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more