Amala akkineni enter to politics

actress Amala Akkineni, Nagarjuna wife, actress Amala, Amala enter to Politics, nagarjuna wife, nagarjuna wife political entry.

Amala Akkineni enter to Politics

Akkineni amala enter to politics.png

Posted: 11/14/2012 01:45 PM IST
Amala akkineni enter to politics

Amala_Nagarjuna

అక్కినేని నాగార్జున సతీమతి అక్కినేని అమల ప్రత్యక్ష రాజకీయాల్లోకి  రాబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే ఈమె జంతువుల కోసం, వారి సంరక్షణ కోసం కొన్ని స్వఛ్చంద సంస్థలతో చేతులు కలిసి వాటి కోసం ఎన్నో కార్యక్రమాలు  చేపట్టిన విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటే ప్రజల్లో ఉండే అమల ఈ మధ్యనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండేది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున కొన్ని కార్యక్రమాలకు  ప్రచారం కూడా నిర్వహించారు . ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. కొందరు అయితే అమల తుఫాన్ భాదితులను ఆదుకోవాలని  కోరిందని అంటున్నారు . అమల కలిసిన ఉద్దేశ్యం బాగానే ఉన్నా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఈమె ముఖ్యమంత్రిని కలవడంతో నాగార్జున తరుపున అమల ప్రత్యక్ష రాజకీయాల్లోకి  వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏమో అమలకి రాజకీయాల్లోకి వచ్చే ఉధ్దేశ్యం ఉందో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gouravam movie poster controversy
Kodandaram apologies to geetha reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more