Ram charan changed amala paul life

ramcharan changed amalapaul carrier, amala paul wallpapers, ram charan and amala paul, nayak wallpaper, ramcharan in nayak movie, amalapaul in nayak movie, ram charan on vvv movie, actress amala paul, amala paul carrier, amala paul tollywood carrier

ram charan changed amala paul life

ram.gif

Posted: 10/31/2012 01:47 PM IST
Ram charan changed amala paul life

ram charan changed amala paul life

మెగా పవర్  స్టార్ రామ్ చరణ్. తండ్రి మించిన కొడుకుగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ టాలీవుడ్  బాలీవుడ్ అడుగు పెట్టడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ లో ఒక గొప్ప అలవాటు ఉంది.  ఆపదలో ఉన్నవారికి ఆదుకోవటం, చిన్నవారికి పైకి తీసుకురావటం. కష్టపడి పని చేసేవారిని గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వటం మెగా ఫ్యామిలి స్పెషల్.  ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమాల్లో హీరోయిన్ నటించినప్పటికి మంచి గుర్తింపు రాని యువ హీరోయిన్ కు రామ్ చరణ్ లైప్ ఇవ్వటం జరిగింది. ఆమె ఐరన్ లెగ్ అని టాలీవుడ్ టాక్ ఉన్నప్పటికి  రామ్ చరణ్ ఆ మాటలను పక్కన పెట్టి ఆమె కొత్త లైఫ్ ను ఇవ్వటం జరిగిందని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు.  తమిళంలో  అమలా పాల్  ఇంతకుముందే  చాలా  చిత్రాల్లో  నటించింది కానీ ఆమెకి  అక్కడ స్టార్ హీరోలతో  నటించే  అవకాశాలు రాలేదు.  కానీ  అమలా పాల్ చిన్న చిన్న హీరోలతో  సినిమాలు చేయటం జరిగింది.  టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటికి ఆమె తగిన గుర్తింపు రాలేదు.  రాంగోపాల్ వర్మ  దర్శకత్వంలో  నటించిన బెజవాడ సినిమా అనుకున్న స్థాయిలో  విజయం సాధించలేదు.  ఆ సినిమా వలన హీరో నాగ చైతన్య  చాలా డీల పడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్  వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాయక్’ ఈ సినిమాలో హీరోయిన్ గా అమలా పాల్ కు ఛాన్స్ ఇవ్వటం తెలిసిన విషయమే. అయితే అమలా పాల్ మొదటి సారి ఒక స్టార్ హీరో పక్కన చేస్తుంది.  రామ్ చరణ్ తో అమలా పాల్ హీరోయిన్ గా చేయటంతో ఆమె లైఫ్ మారిపోయింది.  వెంటనే అల్లు అర్జున్ తో  ‘ఇద్దరమ్మాయిలతో’  హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.  అలాగే మరి కొంతమంది స్టార్ హీరో సరసన  నటించడాని అమలా పాల్  మార్గం సుగమం అయింది.  దీంతో అమాల్ పాల్ లైప్ ను మార్చింది రామ్ చరణే అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sabitha indra reddy haarati sentiment fear
Botsa meets kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more