Sabitha indra reddy haarati sentiment fear

sabitha indra reddy haarati sentiment fear, home minister fear, home minister sabitha sentiment, sabitha fear, sabitha indra reddy fear, sabitha son kalyan reddy fear, kalyan reddy temple in srikalahasti, haarati sentiment, sabitha indra reddy haarati sentiment, haarathi fear, home miister sabitha new fear,

sabitha indra reddy haarati sentiment fear

sabitha.gif

Posted: 10/31/2012 06:55 PM IST
Sabitha indra reddy haarati sentiment fear

sabitha indra reddy  haarati sentiment fear

రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి హారతి సెంటిమెంట్ భయం పట్టుకుంది. ఈ  సెంటిమెంట్ భయంతో  ఆమె చాలా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె భయానికి కారణం ఉందని కొంతమంది ప్రజలు అంటున్నారు.  సబితా ఇంద్రా రెడ్డి  మూడో కుమారుడు కళ్యాణ్ రెడ్డి చేసిన పూజల్లో అపశ్రుతి  దొర్లింది. హారతి పళ్లెంలో  ఆయన కానుకగా వేసిన నోట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆయన శ్రీకాళహస్తి గుడిలో తన స్నేహితులతో కలిసి రాహు – కేతు సర్పదోష నివారణ  పూజలు చేసిన సమయంలో  పూజరి హారతి  పళ్లెంను అతన దగ్గరకు తీసుకురావటం జరిగింది. అయితే వెంటనే అతను హారతి కళ్ళకు అద్దుకుని   ఆ ప్లేట్ లో  కరెన్సీ నోట్లను  కానుకగా వేయటంతో వెంటనే అందరు చూస్తుండగానే  ఆ నోట్లు  హారతి జ్వాలకు అంటుకుని  కాలిపోవటంతో .. అక్కుడున్న భక్తులు, పూజరి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.  ఇలా జరగడం క్రీడుకు సంకేతకం అని పూజరి చెప్పినట్లు తెలుస్తోంది. అతని మిత్రులు కూడా చాలా ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.  రాహు-కేతు సర్పదోష  నివారణ  పూజలకు ప్రసిద్ది  చెందిన  వాయులింగక్షేత్రంలో  ఇప్పటి వరకు ఇలాంటి  సంఘటన జరగలేదని భక్తులు, పూజారులు అంటున్నారు.  తొలిసారి  ఇలా జరిగిందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.  ఇలా జరగటం పై హోం మంత్రి కి కొత్త భయంతో వణికిపోతున్నారని  సమాచారం.  అదీ పాపపు సొమ్ము కాబట్టి దేవుడు ముందు కాలిపోయిందని కొంత మంది భక్తులు అనుకుంటున్నారు.  ఇప్పటికే  కొంతమంది జైల్లో ఉన్న విషయం హోం మంత్రి గుర్తుకు వచ్చి భయంతో ఉందని  కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka shetty assets
Ram charan changed amala paul life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more