Mark bowden on the hunt for osama bin laden

Mark Bowden, Hunt, Osama bin Laden,Laden's death,U.S. Navy SEAL,Abbottabad, Pakistan,

'The Finish': Mark Bowden on the Hunt for Osama bin Laden

Osama.gif

Posted: 10/15/2012 05:23 PM IST
Mark bowden on the hunt for osama bin laden

'The Finish': Mark Bowden on the Hunt for Osama bin Laden

ఒసామా బిన్ లాడెన్ ను  అమెరికా  చంపడాని ముందే లాడేన్  చనిపోయి ఉన్నాడని  బిసోనెట్  నో ఈజీ  డే లో  రాసినట్లుగా  వచ్చిన వార్త సంచలనం  కలిగించింది.  బిన్ లాడెన్ ను ఇలా చంపాం, అలా చంపాం అని ప్రత్యక్ష, పరోక్ష  సమాచారాలతో  అమెరికా ప్రచారం  చేసుకుంటుండగా తమ  సైనికుడు  మేము చంపడానికే ముందు లాడెన్ చనిపోయాడు అని  చెప్పడం తో  అమెరికాకు గాలి తీసేసినట్లుగా ఉంది. కొందరు ఒక అడుగు ముందుకు వేసి , అసలు బిన్ లాడెన్  చనిపోలేదు  అని గట్టిగా వాదిస్తున్నారు.  ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈసారి మాత్రం వాళ్లకూ కాస్త భయంగానే ఉంది. తమ టార్గెట్  మామూలు  వ్యక్తిని కాదు . అతని పేరులోని అష్టాక్షరాల్లో  అణ్వాయుధాలు  ఉన్నాయి.  అంతులేని  విధ్వంసం ఉంది.  బిన్ లాడెన్  పేరు వినాలంటేనే  కష్టం. చూడలంటే .. ఇంకా కష్టం, మాట్లాడాలంటే  .. ఇంకా ఇంకా కష్టం.  అలాంటిది చంపాలంటే ?  బా... బోయ్ మాటలు వర్ణించటానికే చాలా కష్టంగా ఉంది.

'The Finish': Mark Bowden on the Hunt for Osama bin Laden

ఇస్లామాబాద్ కు 120కి.మీ దూరంలో ఉన్న  అబొట్టాబాద్ లోని  మూడు  అంతస్తుల  ‘వజిరిస్థాన్ హవేలి’ మీద సీల్స్  హెలికాప్టర్లు  చక్కర్లు  కొడుతున్నాయి.  హెలికాప్టర్ మీద నుంచి కొందరు తాళ్ల సహాయంతో  చకచకా దిగారు.  చిమ్మచీకటి. అయినప్పటికి  నైట్  విజన్  అద్దాల్లో  వారికి అంతా కనిపిస్తోంది.  ఒక గదిలో నుంచి  తల ఒకటి  బయటికి కనిపిస్తోంది.  నిద్రపోతున్నట్లుంది . సైన్యం ఒకరు గురి  చూసి కాల్చాడు నిద్రలోనే  చనిపోయాడు. 30 నిమిషాల్లో  పని పూర్తయింది.  బాల్కనీ పక్కన ఒక మూల బిక్కుబిక్కుమని  కూర్చున్న పిల్లలను  ఇతనెవరు?  అని అడిగారు వాళ్లు అబద్ధం  ఆడదల్చుకోలేదో , అబద్ధం ఆడినా  లాభం లేదనుకున్నారో  ఏమో గానీ..  బిన్ లాడెన్ అని చెప్పేసారు.  సైన్యం కమిటి ముఖంలో  సంతోషం  తొంగిచూసింది. ఇంతలో  బిగ్గరగా రోదిస్తున్న  ఒకామెను  ఆ  బెడ్ రూమ్ లో పడి ఉన్నది ఎవరు అని అడిగారు.  ఆమె ఏడుపు మిళితమైన గొంతుతో  ఒసామా అని చెప్పింది ఆమె.  వారు ఒసామా అంటే అని అడిగారు.  ఒసామా బిన్ లాడెన్  అని చెప్పింది ఆమె.  రెండో నిర్థారణతో నేవీ సీల్ సభ్యులకు మరింత నమ్మకం  వచ్చింది.  అయితే రిటైర్డ్ సీల్ అధికారి  మాట్ బిసోనెట్  మార్క్ ఒవెన్  పేరుతో  రాసిన  పుస్తకం  మరోసారి  లాడెన్  చావు గురించిన   చర్చను రేకెత్తించింది.

Mark Bowden on the Hunt for Osama bin Laden

లాడెన్ మరణం పై అనేక ప్రశ్నలకు సమాధానలు దొరకటం లేదట?  

1. లాడెన్ చనిపోయాడు అని ప్రపంచం  నమ్మడానికి  ఒకే ఒక ఫొటో  తప్ప మరే ఆధారం లేదు అది నిజమైన ఫొటో  అని అమెరికా చెబుతోంది.  నిజంగా  అది నిజమైన ఫొటోనేనా?

2. డీఎన్ఏ టెస్ట్  చేసినట్లు అమెరికా చెబుతోంది.  కానీ  దాని  ఫలితం  ఏమిటో ప్రజలకు తెలియదు.   అవును,  అతను బిన్ లాడేనే అని  ప్రకటించింది అమెరికా. నిజమే కావచ్చు  అనుకుంది ప్రపంచం  నిజానిజాలేమిటో  మాత్రం తెలియదు.

3. 9/11 సంఘటనకు  ముందే బిన్  లాడెన్ చనిపోయినట్లు  రకరకాల సమాచారాల  ఆధారంగా  తెలుస్తోంది.  బిన్ లాడెన  చనిపోయినట్లు ఒకప్పుడు  బేనజీర్  భుట్టో  ప్రకటించారుకూడా.

4. ఒక నిరాయుధుడిని  చంపాల్సిన  అవసరం ఎందుకొచ్చింది?  లాడెన్ ను  అరెస్ట్ చేసి  ఇంటరాగేట్  చేస్తే  ఎంతో విలువైన  సమాచారం  లభించి  ఉండేది కదా.  ఆ అవకాశాన్ని అమెరికా  ఎందుకు  చేజేతులా  వదులుకుంది?

5.  ఇంటి మీద  హెలికాప్టర్లు  తిరుగుతుంటే  కూడా వినిపించనంత  గాఢనిధ్రలో  లాడెన్  ఉన్నాడా?  గదుల్లో అలికిడి  వినిపిస్తుంటే  లాడెన్  ఎందుకు  తప్పించుకోవడానికి  ప్రయత్నించలేదు?

6. లాడెన్ శవాన్ని  సముద్రంలో  పడేయాల్సిన  అవసరం ఏమొచ్చింది?  కొన్ని రోజులు ఆ శవాన్ని  భద్రపరిచి  ఉంచినట్లయితే  లాడెన్  చనిపోలేదు అని వాదించేవాళ్లకు  చనిపోయాడు  అని ఒక బలమైన ఆధారం చూపించే  అవకాశం ఉండేది కదా?

7.  లాడెన్ హత్య  గురించి అమెరికా  అధికారిక  సమాచారానికి , లాడెన్  చుట్టుపక్కలవాళ్లు చెబుతున్న విషయాలకు  వైరుధ్యం ఉంది.

ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.  వాటికి  సమాధానం  దొరకడం లేదు దొరికినా అది  సంత్రుప్తిగా లేదు. అందుకే  లాడెన్  మరణం మిస్టరీగా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congres planning 2nd src on telangana
Brazil s river named after indian origin scientist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more