Ex minister komatireddy

Ex-Minister Komatireddy, Telangana Minister, Congress Party, Telangana Issue, Telanga Employees meeting, Komatireddy Venkata Reddy, Sonia Gandhi, Seema andhra ministers, TRS party, TRS, Leaders

Ex-Minister Komatireddy

Komatireddy.gif

Posted: 09/14/2012 06:20 PM IST
Ex minister komatireddy

Ex-Minister Komatireddy

ఈ రోజుల్లో సొంత ఇంట్లో మనిసినే నమ్మే రోజు పోయాయి. ఇక పార్టీల  నాయకుల సంగతి అందరి తెలిసిన విషయమే. ఎవరు మంచి నాయకుడో, ఎవరు చెడ్డనాయకుడో , ఎవ్వరికి తెలియాదు. అందరు కలిసి ఆ పార్టీలో ఉంటారు కానీ  సమయం వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. ఈ విషయంలో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అనే భేదం ఏమి ఉండదు. నమ్మకం అనేది మాత్రం రాజకీయ నాయకుల దగ్గర అసలు దొరకదు? అరగంట ప్రజా సేవ చేసి .. అరవైరోజు ప్రచారం చేసుకునే నాయకులు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ అంశంపై తెలంగాణ మంత్రులను నమ్మలేమని మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తెలంగాణ ఉద్యోగుల పునరంకిత దీక్ష కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర మంత్రులనైనా నమ్మవచ్చు గానీ తెలంగాణ మంత్రులను విశ్వసించలేమని రెడ్డిగారు చెప్పటం పై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారట. తనతో పాటు రాజీనామా చేయడానికి ఒక్క తెలంగాణ మంత్రి కూడా కనిపించలేదని ఆయన చాలా బాధపడినట్లు తెలుస్తోంది. తనతో పాటు ఐదుగురు మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదని రెడ్డి చెప్పటంతో తెలంగాణ ఉద్యోగుల మనస్సుల్లో రెడ్డిగా మంచి నాయకుడి ముద్రపడినట్లు తెలుస్తోంది.

Ex-Minister Komatireddy

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తామంటూ తెలంగాణ మంత్రులు కొత్త నాటకం ఆడుతున్నారని అంతేకాకుండా  తెలంగాణ మంత్రులు రాసే లేఖను సోనియా గాంధీ చదువుతారా అని రెడ్డిగా అన్నమాటలకు సభలో చాలా మంది ఆశ్చర్యంగా చూసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే మన మంత్రులు  ఉద్యోగులను చూసి తల దించుకోవాలని చెప్పటంతో  ఉద్యోగులు కాస్త ఉప్పొంగిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను నమ్మితే మళ్లీ మోసపోవడం ఖాయమని  మాజీ మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.  రెడ్డిగారు మంత్రుల పై చేసిన మాటలపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రులు పరువు  మీడియా ముందు పోయిందని  తెలంగాణ మంత్రులు బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Violence over anti islam film
Cm kiran kumar reddys birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more