టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ..తన కొడుకులు చేసే ప్రయోగాలతో భయపడిపోతున్నాడట. తన ఇద్దరి కొడుకుల్ని మంచి స్టార్ హీరోలుగా చూడాలని మోహన్ ఆశ. అయితే.. ఆ కోరిక ఇప్పట్లో నేరవేరేటట్లు కనిపించటంలేదని మోహన్ బాబు అంటున్నారు. తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న మోహన్, తన తండ్రి కోరిక మేరకు .. శ్రీవిద్యనికేతన్ పాఠశాల నిర్మించటం జరిగింది. ఆ స్కూల్ పై వచ్చే ఆదాయంతో ఎంతో ఆనందంగా జీవించేవారు మోహన్ బాబు. అయితే తన ఇద్దరి కొడుకులు చేసే ప్రయోగాలతో భారీగా నష్టపోతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా తన కూతురు ప్రసన్న లక్ష్మీ కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆమెను నిర్మాతగా చేయ్యటానికి మోహన్ బాబు లక్ష్మీ చేత కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ‘ఊ కొడతారా..ఉలిక్కిపడతారా’? అనే సినిమా తీసి మొచేతుల వరకు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా లో హీరో బాలయ్య ఉన్నప్పటికి పెద్దగా విజయం సాధించలేదు. ఈ దెబ్బ మోహన్ బాబు బాగా తగిలిందని సినీ జనాలు చెప్పుకున్నారు. ఆయన కూడా బహిరంగంగానే చెప్పటం జరిగింది. ఈ దెబ్బ నుండి కోలుకోకముందే మళ్లీ హీరో విష్ణు ..మరో ప్రయోగానికి రెఢీ అయ్యి నట్లు తెలుస్తోంది. ‘‘ దేనికైనా రెడీ’’ అంటూ టాలీవుడ్ లో మంచు విష్ణు ప్రకటన చేయటం జరిగిందట. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు భయంతో.. బాబు విష్ణు ..నేను మనీ పరంగా రెఢీగా లేను బాబు అంటూ మోహన్ బాబు చెప్పినట్లు ఫిలింనగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి.
గతంలో సలీమ్ సినిమా పేరుతో ..సగం దెబ్బతిన్నాం. ఈసారి ఊ కొడతారా.. ఉల్కిపడతారా? అన్నారు. ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారో లేదో తెలియాదు గానీ.. నేను మాత్రం ఉలిక్కిపడ్డానని మోహన్ బాబు తన కొడుకులకు చెప్పినట్లు సినీ జనాలు అనుకుంటున్నారు. ఏదో ఆ తిరుమల ఏడుకొండ స్వామి సాక్షిగా.. శ్రీవిద్యానికేతన్ ..మన ఇంటి పరువును కాపాడుతుందని కోడుకులకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. మనకు ప్రేమ సినిమాలు వద్దు, కొత్త ప్రయోగాలు వద్దు. ఇద్దరు హ్యాపిగా బిజినెస్ చేసుకోండి అని సలహా ఇచ్చినట్లు మోహన్ బాబు సన్నిహితులు చెబుతున్నారు. తండ్రి మాటను మంచు బ్రదర్స్ పాటిస్తారో లేదో చూడాలి....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more