Mulayam singh yadav admits pm ambitions

Mulayam Singh Yadav admits PM ambitions,Samajwadi Party, PM, Mulayam Singh,Janata Dal-Secular,Deve Gowda

Mulayam Singh Yadav admits PM ambitions

Mulayam.gif

Posted: 09/14/2012 04:31 PM IST
Mulayam singh yadav admits pm ambitions

 Mulayam Singh Yadav admits PM ambitions

ఆయన పెద్దాయన  ఇటీవల  తన పార్టీని తన కొడుకు చేతిలో పెట్టిన విషయం తెలిసిందే. విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ఇప్పుడు ప్రధాని మంత్రి పదవి పై కన్నుపడింది. అందరు అడుతున్నారు నేను ఒక రాయి వేస్తే  తప్పేంటీ? అనుకున్నాడో ఏమో  తెలియాదు గానీ  మీద తన మనసులో మాటను  బయట పెట్టాడు ములాయం సింగ్ యాదవ్. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌  అంటున్నారు. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మనసులోని మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని, అలాగని ప్రధాని పదవిని ఆశించకుండా పార్టీ తనను అడ్డుకోదని అంటున్నారు. తృతీయ కూటమిపై మాట్లాడుతూ అది ఎన్నికల తర్వాత రూపుదిద్దుకునే అంశమని, బలాబలాలపై అది ఆధారపడి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

 Mulayam Singh Yadav admits PM ambitions

ఏదేమైనా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ములాయం సింగ్‌ గట్టిగా చెబుతున్నాడు. ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. తృతీయ కూటమిలో వామపక్షాలా లేదా మమతా బెనర్జీ భాగస్వామిగా ఉంటుందా అన్న ప్రశ్నకు ములాయం సూటిగా సమాధానం చెప్పలేదని మీడియా వర్గాలు అంటున్నాయి . ఈ విషయంపై ఇప్పుడే తాను చెప్పలేనని, అన్ని పార్టీలతో తాము సత్సంబంధాలు కలిగి ఉన్నామని చెబుతూ  అసలు విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు. కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని తాను కచ్చితంగా చెప్పలేనని, ఇది కాంగ్రెస్‌పై ఆధారపడి ఉంటుందని ములాయం సింగ్ యాదవ్ జోస్యం చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddys birthday
Manchu vishnu movie denikaina ready  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more