Tdp cadres cool to naidus padayatra

TDP cadres 'cool' to Naidu's padayatra, Chandra babu naidu, October 2, padayatra, No name, TDP leader, good Name, All Party, YSR Party, Congress party,

TDP cadres 'cool' to Naidu's padayatra

padayatra.gif

Posted: 09/10/2012 05:52 PM IST
Tdp cadres cool to naidus padayatra

TDP cadres 'cool' to Naidu's padayatra

రాష్ట్రంలో ఉన్న  పార్టీలన్నీ  యాత్రలు చేసిన పార్టీలే .. ఒక్క టీడీపీ తప్ప.   సీఎం పదవి కోసం ..వైఎస్ జగన్  ఓదార్పు యాత్ర చేసిన విషయం తెలిసిందే. అలాగే .. టీఆర్ఎస్ , బీజేపి పార్టీలు కలిసి  తెలంగాణ ఉద్యమా యాత్ర చేస్తున్నాయి. ఇక సీపీఐ సీపియం పార్టీ .. ఇటీవల ప్రజా పోరు యాత్ర సాగించాయి. లోక్ సత్తా  స్వరాజ్యం యాత్ర పేరుతో యాత్ర మొదలు పెట్టింది.  కాంగ్రెస్ పార్టీ .. అయితే .. ఇందిరమ్మ బాట, రచ్చబండ, లాంటి యాత్రలు చేస్తుంది. ఇప్పుడు టీడీపీ చేయబోతున్న నాలుగు నెలల యాత్రకు  .. మంచి పేరు దొరకలేదట.  ఆ యాత్ర టైటిల్ కోసం.. ఆ పార్టీ నాయకులు  ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో  మన టాలీవుడ్ డైరెక్టర్లు  .. మా సినిమా టైటిల్ పెట్టండి .. మీకు బంఫర్ ఫైజ్ ఇస్తామని ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు అదే కోవలో  తెలుగుదేశం పార్టీ  చేరిందని .. రాష్ట్ర ప్రజలు అంటున్నారు. గాంధీ జయంతి రోజున టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రకు ఏ పేరు పెట్టాలనే విషయమై పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. ప్రజాహితం, జనహితం, కాపాడుకొందాం.. మీ కోసం తో పాటు అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ప్రజల నాలుకలో నానే విధంగా పేరుండాలని పార్టీ అధినేత భావిస్తున్నారు.పాదయాత్రను ఎక్కడి నుండి నిర్వహించాలనే అంశంపై కూడ చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ తొలి నియోజకవర్గంగా ఉంది. అయితే ఇక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభించి శ్రీకాకుళం జిల్లాతో ముగించాలనే చర్చ సాగింది. దీనిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. పార్టీ సీనియర్ నాయకులతో ఈ విషయమై చర్చించాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. పేరు, రూట్ మ్యాప్ పై తుదిరూపు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unhappy leaders in ysr congress party
Kodali nani vs ravi venkateswa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more