Babu warns tdp on lokesh entry

Babu warns TDP on Lokesh entry,chandrababu focus out side, lokesh focus office issue, hyderabad, ntr office, chandrababu 120 days tour, party issue lokesh, district leaders talks, senior leaders talks, lokesh home work, tdp leaders debate lokesh issue

Babu warns TDP on Lokesh entry

Babu.gif

Posted: 09/07/2012 06:51 PM IST
Babu warns tdp on lokesh entry

 Babu warns TDP on Lokesh entry

టీటీపీ అధ్యక్షుడు  చంద్రబాబు  అక్టోబర్  2  నుంచి  చేపట్టే  పాదయాత్రను  సమన్యయపరిచేందుకు  సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  తన పార్టీ బాధ్యతలు   తన కొడుకు లోకేష్  అప్పగించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పార్టీ నాయకుల అంటున్నారు. చంద్రబాబు  పాదయాత్ర  దాదాపు  నాలుగు నెలల పాటు  ఉంటుందని సీనియర్ పార్టీ నాయకులు అంటున్నారు.  ఈ నాలుగు నెలల పాటు  పార్టీ కార్యాలయాన్ని  చేసే ఛాన్స్ చంద్రబాబు కు లేదు . ఒకరకంగా  పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నట్లే.

 Babu warns TDP on Lokesh entry

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నియమితులు కావచ్చని కధనాలు వస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయల్దేరుతుండడంతో , పార్టీ ఆఫీస్ నిర్వహణ బాధ్యతలు లోకేష్ కు అప్పగించవచ్చని అంటున్నారు. ఈ మేరకు కార్యాలయంలో చాంబర్ కూడా తయారు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ కు రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తి ఉంటే ఇది సరైన సమయంగానే భావించాలి. ఎంత కాదాన్న ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల మీద, కుటుంబాల ప్రాధాన్యత మీద ఆధారపడే పార్టీలే. అందువల్ల చంద్రబాబు నాయుడు నిజంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే అది సరైనదే కావచ్చు.

 Babu warns TDP on Lokesh entry

సహజంగానే ఈ సందర్భంగా వైరి పక్షాలు విమర్శలు చేయవచ్చు. అయితే ఇప్పుడు లోకేష్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, పార్టీ వర్గాలను, ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలం కావాలి. లోకేష్ కు ఇది ఒక పెద్ద బాధ్యత అవుతుంది. ఆయన విజయవంతం అవుతారా!  ప్రజలతో చంద్రబాబు బయట ఎండలో తిరుగుతూ.. ఉండు తనయుడు మాత్రం ఆఫీసులో ఎసీ కింద ఉండే విధంగా  బాబు ప్లాన్ చేసినట్లు  సీనియర్ పార్టీ నాయకులు చెవులు తింటున్నారు. అయితే  ఈ విషయం ఇంక అధికారకంగా  బయటకు తెలియాదు. కానీ బాలయ్య కుటుంబంలో  ఈ విషయం పై ఎప్పుడో  చర్చ జరిగినట్లు వార్తలు పార్టీ ఆఫీస్ లో వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena voted as worlds sexiest lady
Pawan kalyan vs nagarjuna this dasara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more