Kareena voted as worlds sexiest lady

Kareena voted as world's sexiest lady,kareena kapoor, kareena kapoor heroine, kareena life history, kareena kapoor life issue, rajkapoor granddaughter, heroine movie issue, kareena tips beauty, kareena book release in december

Kareena voted as world's sexiest lady

Kareena.gif

Posted: 09/07/2012 06:59 PM IST
Kareena voted as worlds sexiest lady

Kareena voted as world's sexiest lady

ఇప్పుడు కరీనా .. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఒక్కసారిగా ‘హార్డ్ బీట్’  పెరిగిపోతుందట.  అందంతోనే కాదు .. నటనతోనూ  మెప్పించే  ఈ బాలీవుడ్   జీరో సైజ్  ముద్దుగుమ్మ  ఈ సంవత్సరం  ప్రపంచంలో  అత్యంత సెక్సీయెస్ట్  ఉమన్ గా  ఎంపికైంది.  ప్రముఖ  అందర్జాతీయా  మేగజైన్ మాక్సిమ్  ఈ సంవత్సరం నిర్వహించిన సర్వేలో  పాల్గొన్న వారంతా  మన బాలీవుడ్  బెబోనే  హాటెస్టె గర్ల్ గా ఎంపిక చేశారట.  దీంతో మాక్సిమ్   తాజా సంచిక ముఖ చిత్రం పై కరీనా  కనువిందు  చేయనుంది.

Kareena voted as world's sexiest lady

 కరీనా సెక్సీగా, హాట్ గా  ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంటుందట.  అదీ  మాక్సిమ్  నుంచి కావడంతో  చాలా సంతోషంగా ఉందని కరీనా కపూర్ చెబుతుందట.  అయినా హాట్ నెస్  అనేది సన్నని  నడుము, పొడగైన కాళ్లతో  రాదు.. అది మొత్తం శరీరానికి,  ప్రవర్తనకు  సంబంధించినది . నన్ను హట్ గర్ల్ గా ఎంపిక చేసినవారందరికీ  కరీనా .. మంచి పార్టీ ఇస్తుందట.   అయితే  కరీనా గతేడాది  ఆసియాలో  సెక్సీయెస్ట్ ఉమన్ గా ఎంపికైనా  విషయం తెలిసిందే.  ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న  హీరోయిన్ లో  కరీనా  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమా ఆమె జన్మదినం సందర్భంగా  ఈనెల 21 విడుదల కానుందని డైరెక్టర్ చెబుతున్నారు.

Kareena voted as world's sexiest lady

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharathi cement fashion awards 2012
Babu warns tdp on lokesh entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more