Rajinikanths primary school ready for makeover

Rajinikanth's primary school ready for makeover,Superstar, Rajinikanth, childhood, school ,Government, Model, Primary, School, Gavipuram,massive, facelift,

Rajinikanth's primary school ready for makeover

Rajinikanth.gif

Posted: 09/04/2012 05:06 PM IST
Rajinikanths primary school ready for makeover

Rajinikanth's primary school ready for makeover

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియాని వారు ఎవరు ఉంటారు.  కానీ ఆయన బాల్యం గురించి తెలిసిన వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. రజనీకాంత్ కు అభిమానులు .. ప్రపంచ నిండ  ఉన్నారు.  రజనీకాంత్ కు అభిమానులతో పాటు,  సేవా సంఘలు కూడా ఉన్నాయి.  అయితే ఆ అభిమానులు.. రజనీకాంత్ పై ఉన్న తమ అభిమానం మరో రూపంలో  చూపుతున్నారట.  కర్టాణక  రాష్ట్ర   రజినీ సేవా సమితి .. ఒక మహాత్తర కార్యక్రమానికి తెరలేపింది.  కర్ణాటకలోని గవిపురం  అనే గ్రామంలో  ఒక చిన్న పాఠశాల పునర్నిర్మాణానికి నోచుకోనుంది. ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉందని కర్ణాటక ప్రజలకు చెబుతున్నారు.  మన బాల రజనీకాంత్  ఈ పాఠశాలలోనే  తన చదువును కొనసాగించినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు.

Rajinikanth's primary school ready for makeover

అయితే ఇప్పుడు ఈ పాఠశాల బాగా పాడైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాఠశాల మరమ్మతులకు కర్ణాటక ప్రభుత్వం 1.53  కోట్ల  రూపాయలు కేటాయించినట్లు తెలుస్తోంది.  రజనీ చదువుకున్న పాఠశాల కావడం వల్లే  దీని పునరుద్దరణఖు  తాము చర్యలు తీసుకోవడం లేదని  పిల్లల అవస్థ తమను కదిలించిందని  సమితి సభ్యులు  చెబుతున్నారు.  పాఠశాలలో 156 మంది  చదువుకుంటున్నారు. కొత్తగా మరో 17 గదులు  నిర్మించున్నట్లు  తరగతులు పెంచనున్నట్లు  వాళ్లు  తెలిపారు.  అయితే ఈ పాఠశాల పునర్మిర్మాణానికి  రజనీకాంత్ ఒక్క రూపాయి కూడా విరాళం  అందించకపోవడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm indiramma bata schedule
Bjp leaders begin telangana deeksha in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more