Director pawan kalyan

pawan kalyan directordirector planned several films,Happy Birthday Pawan Kalyan

pawan kalyan director

pawan.gif

Posted: 09/01/2012 06:14 PM IST
Director pawan kalyan

 pawan kalyan director

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నారా? అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో...  పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సదరు ప్రొడక్షన్ హౌస్ మొదలవ్వనుందని చర్చించుకుంటున్నారు. దీని ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారటన పవర్ స్టార్.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎంత టాప్ హీరో అయినా.... కొన్నాళ్ల వరకు మాత్రమే. అన్నయ్య చిరంజీవి లాగా వయసు పైబడ్డాక సినిమాల నుంచి తప్పుకోక తప్పదు. అయితే రాజకీయాలంటే ఇంట్రస్టులేని పవన్ కళ్యాణ్ భవిష్యత్‍‌లో సినీ నిర్మాణ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అదే విధంగా దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టనున్నాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోనటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య యూనివర్స్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేసి అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr delhi sonia abroad
Will a separate telangana facilitate merger of trs and congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more