Pavan kalyan babasegal gift

pavan kalyan babasegal gift,Baba Segal gift to Power Star ... “Pawa pawa pawa Pawan Kalyan, pawa pawa pawa Pawan Kalyan”

pavan kalyan babasegal gift

pavan.gif

Posted: 08/31/2012 07:11 PM IST
Pavan kalyan babasegal gift

pavan kalyan babasegal gift

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.....బాగా ఇంప్రెస్ అయిన పాప్ గాయకుడు బాబా సెహగల్ పవర్ సాంగ్' కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ యొక్క తత్వాన్ని పవనిజం' అంటూ ఆరాదిస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా ఈ సాంగ్ ఉండనుంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న పవర్ సాంగు'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా సెహగల్ మాట్లాడుతూ...పవర్ సాంగ్ పవన్ కళ్యాణ్‌కి భజనలా ఉండదని స్పష్టం చేసారు. పవర్ స్టార్ యొక్క ఇమేజ్‍‌ని, ఆయన ప్రత్యేకతని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని వివరిస్తూ... అతనిపై ప్రేక్షకులు, అభిమానులు కురిపిస్తున్న అభిమానాన్ని ప్రతిభింభిస్తూ ఉంటుందన్నారు. 

pavan kalyan babasegal gift

తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడటం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ గురించి తెలిసింది. పవన్‌‍‌కి ఉన్న ట్రెమండస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్యర్య పోయాను. పీపుల్ ఆయన పట్ల అంత క్రేజీగా ఉండటానికి కారణం ఏమిటో ఆయన సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను కూడా పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ అయిపోయానని బాబా సెహగల్ చెప్పుకొచ్చారు. పవర్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారికి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11న ఈచిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya signs rs5 crore sari endorsement deal
Sachin tendulkar not thinking of retirement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more