సమకాలికులు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ప్రస్తుతానికి తనకలాంటి ఆలోచన లేదని సచిన్ టెండూల్కర్ మరోమారు స్పష్టం చేశాడు. ‘బ్యాట్ పట్టేందుకు ఏ రోజు అంతగా ఉత్సాహంగా అనిపించదో అప్పుడు రిటైర్‌మెంట్ విషయమై ఆలోచిస్తా. అయితే ఇప్పటిదాకా ఆ పరిస్థితి రాలేదు. వస్తే మాత్రం తప్పకుండా ఆట నుంచి తప్పుకుంటాను’ అని ‘క్యాస్ట్రల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్న అనంతరం సచిన్ స్పష్టం చేశాడు. మరోవైపు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినందుకు ప్రత్యేక అవార్డు అందుకున్న ఓపెనర్ సెహ్వాగ్ వంద టెస్టులు ఆడడమే లక్ష్యమని ప్రకటించాడు. బౌలర్ వేసిన ప్రతీ బంతిని బాదాలనే లక్ష్యంతో ఆడినట్టు తన ద్వి శతకం గురించి వీరూ చెప్పాడు. గత రెండు టి20 ప్రపంచకప్‌లు నిరాశపరిచాయని, ఈసారి మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రకత్నిస్తామని ‘పెర్ఫార్మెన్స్ అండర్ ప్రెషర్’ అవార్డును గెలుచుకున్న గౌతమ్ గంభీర్ చెప్పాడు. ‘కప్ గెలుస్తామని కచ్చితంగా చెప్పలేను. అది మా చేతుల్లో లేదు. అయితే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటాం’ అని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more