ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటే అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్. ఈ సారి చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు. అల్లు శిరీష్ .. తెలుగు బాష గురించి .. కొత్తగా చెబుతున్నాడు. త్వరలో హీరోగా వెండి తెరపైకి రాబోతున్న అల్లు శిరీష్ కొన్ని మంచి పనులు చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శిరీష్ చూసిన ఒక సినిమాపై కామెంట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది ప్రతి తమిళ సినిమాలో వాళ్ళ భాష-సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్లు చేసిన పని చూసి ముచ్చటేస్తాది, మనం ఇలా లేమే అని శిరీష్ బాదపడినట్లు తెలుస్తోంది. మన సినిమాల్లోనూ మన జాతి గొప్పతనం గుర్తిస్తూ డైలాగ్లు పెట్టుకోవాలని శిరీష్ చెబుతున్నాడు. అయితే 'పొరుగు భాషలను గౌరవిచ్చు, మాతృభాషని కౌగిలించు!" అనే మాటలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని శిరీష్ అంటున్నారు. అయితే తమిళ సినిమా చూసి బాధ వేసిందని చెబుతున్నాడు. ఆ సినిమాలో హీరో 'మన తమిళోల్లు" అన్నాడే కాని 'మన భారతీయులు" అని ఎక్కడ అనలేదని శిరీష్ చెబుతున్నాడు . మరీ అల చెయ్యడం కూడా మంచిది కాదు...అని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే మనందరం భారతీయులమే కదా అనే శిరీష్ ఫిలింగ్.
అయితే అనేక కారణాల వల్ల చాల మందికి నాతో విరోధం ఉండొచ్చు, కాని అవన్నీ దాటుకొని తెలుగు తల్లి 'వీడు నా బిడ్డ" అని గర్వంగా చెప్పుకోనేల చేస్తానని శిరీష్ చెబుతున్నాడు. ఇలా ట్వీట్ చేస్తున్నందకు నన్ను క్షమించండి..మనసులో ఉన్న మాట చెప్పాలనిపించింది..గుడ్ నైట్..హావ్ ఎ గ్రేట్ వీక్ ఎండ్! అంటూ... అల్లు అర్జున్ తమ్ముడు... అల్లు శిరీష్...... తన మనసులోని భావాల్ని... ఓ తమిళ సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతిని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. అయితే తనకు చాలామందితో విరోధం ఉందన్నాడు.. ఎవరితో అంటే మాత్రం... లేనిపోని గొడవలొస్తాయి...ఎందుకులే అని సమాధానమిచ్చాడు. ఇక తెలుగు తల్లి గర్వపడేలా చేస్తానని శపథం చేశాడు. ఇంతకూ శిరీష్ ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు?...వెయిట్ అండ్ సీ....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more