టాలీవుడ్ నటుడు సాయికుమర్ కూమార్తె జ్యోతిర్మయి వివాహం వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖలంత ఈ వేడుకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ వివాహ విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను శుభాకాంక్షలు తెలపటం జరిగింది. అయితే ఈవేడుకలో ఒక ప్రత్యేకత సంతరించుకుందని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. టాలీవుడ్ లో జరిగిన పెళ్లిల కంటే సాయి కుమార్ కూతురి పెళ్లి చాలా ఘనంగా జరిగిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఈ వివాహ వేడుకలో ప్రత్యేకంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవాలి. ఆయన ఏ పెళ్లి వెళ్లిన నవదంపతులకు శుభాశీసులు అందించి వస్తారు. కానీ ఈ వివాహ వేడుకలో మాత్రం ఆయన ప్రత్యేకంగా నిలిచారు. ఆ నవదంపతులకు స్వీట్ మేమరీస్ గా మిగిలిపోయే కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటంటారా? ఈ పెళ్లిలో మన బాలు గారు మల్లెలు పూసే వెన్నెల కాంతులు అనే గీతాన్ని పాడి అందరికి సరికొత్త ఆనందాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన జీవితం కాలంలో ఇలా పాడటం రెండోసారిగా చెబుతున్నారు. 25 సంవత్సరాల క్రితం .. ఒక వేడుకలో బాలు గారు పాట పాడటం జరిగిందట. మరళ సాయి కుమార్ కూతురి వివాహ వేడుకలో ఆయన పాడటం జరిగిందని టాలీవుడ్ వాసులు చెప్పుకుంటున్నారు. బాలు పాటకు నవదంపతులు ఆనందంతో పులకించిపోయినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more