Vasireddy padma and chandra babu

vasireddy padma and chandra babu, YS Jagan, Party, VasiReddy, Padma, YSR ,BC students, TDP, naidu,

vasireddy padma and chandra babu

vasireddy.gif

Posted: 08/10/2012 08:48 PM IST
Vasireddy padma and chandra babu

vasireddy padma and chandra babu

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కితాబిచ్చారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం పైన చంద్రబాబు పోరాడటంబాగుందన్నారు. ఈ పథకాన్ని వైయస్ పేద విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రవేశ పెట్టారన్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దానిని నీరిగారుస్తోందని మండిపడ్డారు. ఫీజుల పథకాన్ని తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకోవడం కన్నా పచ్చి అబద్దం మరొకటి ఉండదన్నారు. వాన్ పిక్ కేటాయింపుల పైన ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు. కేటాయించిన భూముల్లో పాదయాత్ర చేస్తున్న బాబు అసలు భూకేటాయింపులపై ఆయన విధానం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. వైయస్ హయాంలో వాన్ పిక్ ఒప్పందం జరిగింది కాబట్టి అది తప్పని బాబు ఊరేగటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైయస్ పాలనలో పరిశ్రమలకు, సెజ్‌లకు, ప్రాజెక్టులకు చేసిన భూకేటాయింపులు తప్పని బాబు చెప్పదల్చుకుంటే తన పాలనలో చేసిన భూకేటాయింపుల పైన కూడా జవాబు చెప్పాలని, అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చే విషయంలో ఆయన విధానం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాబు తన హయాంలో రూ.1.60 లక్షల కోట్ల విలు చేసే బూములను పరిశ్రమలకు కేటాయించారని, కొన్ని భూములు అత్యంత చవక లీజుకు ఇచ్చారని, వీటన్నింటి పైనా బాబు సమాధానం చెప్పాలన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట ప్రతిపక్షంలో మరో మాట చెబుతున్నారని, తాను చేస్తే ఒప్పు, వైయస్ చేస్తే తప్పు అన్న విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am ready for dirty picture 2 says hot actress hansika
Sai kumar daughter wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more