Kcr plan to remove jac kodandaram

KCR plan, Telangana committee, Telangana JAC chairman Professor Kodandaram, resign, employees union president Swamy Goud, counter attack, replacement

KCR plan, Telangana committee, Telangana JAC chairman Professor Kodandaram, resign, employees union president Swamy Goud, counter attack, replacement

KCR Plan to Remove JAC Kodandaram.png

Posted: 08/09/2012 06:30 PM IST
Kcr plan to remove jac kodandaram

Kcr_Sawmy-goud

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ కి, తెలంగాణ సంయుక్త కార్యచరణ కమిటీ (టీజేఏసీ) ఛైర్మె కోదండరామ్ కి మధ్య గత కొన్ని రోజుల నుండి కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో వీరిద్దరి కలిసి పాల్గొన్న సమావేశాలు కానీ, కలిసి ఇచ్చిన స్టేట్ మెంట్లు గానీ లేవు. ఎప్పుడైనా అనుకోకుండా కలిస్తే కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించి మీడియా కంట్లో పడకుండా ఆ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు.

మరి వీరిద్దరికి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కోట్లు దండుకోవడమే కాకుండా, తన రాజకీయ భవిష్యత్తు అందకారం కాకుండా ఉండటానికే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడనేది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ కి చాలా కాలం తరువాత తెలిసివచ్చింది. దీంతో కోదండరామ్ కేసీఆర్ ఏ స్టేట్ మెంట్ ఇచ్చినా దానికి వెంటనే కౌంటర్ ఇస్తున్నాడు. ఈయన కౌంటర్లను అర్థం చేసుకున్న టీఆర్ఎస్ వర్గం కేసీఆర్ కి ఓ సూచన చేసినట్లు సమాచారం.

టీజేఏసీ ఛైర్మెన్ గా కోదండరామ్ ని ఇలాగే ఉంచితే మన రాజకీయ భవిష్యత్తు అందకారం అవుతుందని, భవిష్యత్తులో మనకే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పడంతో కేసీఆర్ కూడా ఆలోచనలో పడి, కోదండరామ్ ని ఎలాగైనా బయటికి పంపి, తనకు అనుకూలంగా ఉండే వారిని టీజేఏసీ ఛైర్మెన్ గా నియమించాలని అనుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ పదవికి సరైన వాడు ఇటీవలే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ అయితే మనం చెప్పినట్లు వింటాడని భావించి ఆయన్ని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ స్థానంలో నియమించాలని బావిస్తున్నాడట.

స్వామిగౌడ్‌ను ముందుంచి.. జేఏసీ గొడుగు కింద ఉన్న పలు సంఘాలను తెరాస అనుబంధ సంఘాలుగా ముందుకు తెచ్చేందుకు ఆయన వ్యూహరచన చేసినట్టు సమాచారం. బొగ్గుగని కార్మికులు, ఆర్టీసీ కార్మికుల విషయంలో ఆ పని ఇప్పటికే జరిగిపోయింది కూడా.  కేసీఆర్ వ్యూహం అమలు అయితే త్వరలో స్వామి గౌడ్ కి టీజేఏ పగ్గాలు వస్తాయని టీఆర్ఎస్ వర్గాల భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Phone tapping of politicians
Director rajamoulis come on india reservations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more