Director rajamoulis come on india reservations

Director Rajamouli's 'Come On India' Reservations,Rajamouli, his wife Ramarajamouli, music composer M M Keeravani and his wife Valli have openly supported Jayaprakash Narayan ,

Director Rajamouli's 'Come On India' Reservations

Rajamouli.gif

Posted: 08/09/2012 05:22 PM IST
Director rajamoulis come on india reservations

Director Rajamouli's 'Come On India' Reservations

లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ.. కొత్త వారితో  పొత్తు పెట్టుకుంటున్నాడు.  అయితే రాజకీయ పొత్తు మాత్రం కాదండోయ్ .. ఒక ప్రముఖ దర్శకుడుతో  కలిసి  జేపీ పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.  ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ రోజు'సురాజ్య ఉద్యమం' ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనలో తమ హక్కులపై ప్రజల్లో చైతన్యం తేవటం లక్ష్యంగా లోక్ సత్తా పార్టీ చేపడుతున్న 'సురాజ్య ఉద్యమం' ప్రారంభం చేస్తున్నారట. ఈ ఏడాది డిసెంబర్ 9 వరకూ నిర్వహించనున్న ఈ ఉద్యమాన్ని గురువారం సాయింత్రం ఐదు గంటలకు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ,ఎస్.ఎస్ రాజమౌళి  ప్రారంబిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక గతంలోనూ రాజమౌళి లోక్ సత్తాకు సపోర్టు చేస్తూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే  నైతికవిలువలు ఉన్న పార్టీ అంటూ లోక్ సత్తా జెండ్ భుజాన ఎత్తుకున్ననని రాజమౌళి చెబుతున్నాడు.  

అవినీతిరహిత పాలన రావాలంటే లోకసత్తా వల్లే సాధ్యమవుతుందంటూ  రాజమౌళి పిలుపునిచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే జనం నుంచి ఊహించిన విధంగా స్పందన రాకపోవటం కొంత నిరాశగా ఉందని రాజమౌళి తన సన్నిహితులతో అంటున్నట్లు ఫిలింనగర్ టాక్. మరో ప్రక్క ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి భవిష్యత్ లో వస్తానని చెప్పటం ఈ రోడ్ షో ఆ మాటలకు ఊతమిచ్చింది. రాజమౌళే కాకుండా  ప్రముఖ సంగీత దర్సకుడు కీరవాణి, ఆయన భార్య కూడా లోక్ సత్తా పార్టీ తరుపున ప్రచారంలో తిరుగుతున్నరని మీడియా వర్గాలు అంటున్నాయి ఇంక రాజమౌళి తాజాగా ఈగ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ ఈగ సినిమా చూసి రాజమౌళిని ప్రసంచింనట్లు పార్టీ నాయకులు అంటున్నారు. జేపీ నుంచి తనకు ఊహించని కాల్ వచ్చిందని రాజమౌళి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జేపి నాకు  ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారంటూ రాజమౌళి ఉద్వేగంగా ఫిలింనగర్ అందరి చెప్పుకుంటున్నరనే టాక్ వినిపిస్తుంది.  ఇక రాజమౌళి సినిమాలు కూడా  ఉద్యమ పోరాటం సినిమా తీస్తాడమేనని  ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr plan to remove jac kodandaram
Sachin tendulkar rekha take lessons on parliament functioning from pranab mukherjee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more