కేసిఆర్ మళ్లీ రాష్ట్రం వివాదాలుకు ఆజ్యం పోస్తున్నాడు. ఏదో ఒక సంచనలమైన వ్యాఖ్యలు చేసి.. ఎదుటి వారిని రెచ్చగొట్టడంలో .. కేసిఆర్ సిద్దహస్థుడు. మొన్నటి వరకు మౌనంగా ఉన్న కేసిఆర్ ఈ సారి ఏకంగా ఒక ఆదికవి పై టార్గెట్ చేసి.. రాష్ట్రంలో కొత్త వివాదాలకు ప్రాణం పోస్తున్నాడని .. కొంతమంది సీనియర్ మేథావులు అంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో, ఏప్పుడు ఏం మాట్లాడతో ఎవరు చెప్పలేరు. సీమాంధ్రులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి విరుచుకుపడ్డారు. నన్నయ్య ఆదికవి కానేకాదని కేసిఆర్ అంటున్నారు.అసలు 'నన్నయ్య కవిత్వం రాయలేదట. సంస్కృతం లో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని కేసిఆర్ హేళనగా చెబుతున్నాడు. ఆయన అనువాద కవి మాత్రమే. బసవ పురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని మీడియా ముందు చెప్పటం అనేక విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్‌ను పక్కనపెట్టినా తెలంగాణలో ని 9జిల్లాల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువని నాకు జయశంకర్ చెప్పినట్లు కేసిఆర్ అంటున్నారు జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రా ప్రాంతం కన్నా తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం రావడం ఏమిటని కేసిఆర్ అడిగినట్లు చెబుతున్నాడు. అసలు రహస్యం ఏమంటే ఆంధ్రాలో పన్నుల ఎగవేత ఎక్కువగా ఉంటాయట . ఆంద్రాలో చట్టాలను ఉల్లంఘిస్తారని కేసిఆర్ చెబుతున్నాడు. అదే తెలంగాణ వాళ్లు నిజాయతీగా పన్నులు చెల్లిస్తారని కేసిఆర్ గొప్పలు చెబుతున్నాడట. చట్టాలను గౌరవిస్తారు. తక్కువ జనాభా ఉన్నా తెలంగాణ నుంచే ఆదాయం ఎక్కువగా ఉందని మీడియా ముందు కేసిఆర్ చెప్పటం అనేక వివాదలకు దారితీసే విధంగా ఉందని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more