Hero krishnudu in trouble with land settlement

Hero Krishnudu in Trouble with Land Settlement, krishnudu, krishnudu hero, krishnudu land issue, krishnudu compliant hrc, hrc order police, krishnudu land manikonda, cybarabad police report

Hero Krishnudu in Trouble with Land Settlement

Krishnudu.gif

Posted: 08/01/2012 06:54 PM IST
Hero krishnudu in trouble with land settlement

Hero Krishnudu in Trouble with Land Settlement

చిన్న హీరో కు పెద్ద కష్టం వచ్చి పడింది? ఆ హీరో  బాధ ఎవరితో చెప్పుకున్నప్పటికి తీరటంలేదట.  ఆ  హీరో కొనుకున్న స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని కోరుతూ సినీ నటుడు కృష్ణుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. మణికొండలో తన స్థలాన్ని కొందరు నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ స్థలం కొనుక్కున్నానని తెలిపారు. తనలో పాటు మరో 20 మంది ఇక్కడ స్థలాలు తీసుకున్నారని పేర్కొన్నారు.

Hero Krishnudu in Trouble with Land Settlement

హైదరాబాదు శివారు  మణికొండ హనుమాన్ నగర్ కాలనీలో  రూ. 60 కోట్లు విలువ  చేసే తన భూమిని  కొందరు  స్థానిక నేతలు రాజకీయ అండతో  ఆక్రమించాలని చూస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు చెప్పి తమను కొంతమంది స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని కృష్ణుడు గతంలో వాపోయారు. అయితే వీరి వెనుక కార్తీక్ రెడ్డి ఉన్నారని తాము చెప్పడం లేదన్నారు. ఆయన పేరు చెప్పుకుని కొంత మంది స్థానిక నేతలు తమను బెదిరిస్తున్నారని మాత్రమే తాము చెప్పామని స్పష్టం చేశారు. ఈ విషయమై హోంమంత్రిని కలిసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. అయితే నాలుగు రోజుల క్రితం ఏబీఎన్ ఇంటర్వూలో హోంమంత్రి కుమారుడి పేరు చెప్పడం పట్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కృష్ణుడుని తప్పుపట్టినట్లు సమాచారం. ఈ కబ్జా వెనుక కార్తీక్ రెడ్డి ఉన్నాడా ? లేడా ? అన్న విషయం పక్కనపెడితే ఎవరో బలమయిన నాయకుడి హస్తం ఉందన్నది మాత్రం స్పష్టమవుతోంది. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య జనం పరిస్థితి ఎలా ఉంటుందో ?   కబ్జాకు ప్రధాన  సూత్రధారులైన  ఎల్లారెడ్డి, సాయి రెడ్డిలు తనను బెదిరిస్తున్నారన్నారు.  దీనికి స్పందించి కమిషన్ 21 వ తేదీలోగా సమగ్ర నివేదిక  ఇవ్వాలని  రంగారెడ్డి జిల్లా కలెక్టర్  , సైబరాబాద్  కమిషనర్ లను ఆదేశించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Byreddy rajasekhar reddy on state division
Mantri gets fancy number dirt cheap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more