Rani secretly married to aditya chopra

Rani marries aditya chopra, rani mukherji aditya chopra married, rani aditya chopra wedding

Rani Mukherji is said to have secretly married the Yash Raj Studios head Aditya Chopra. A source from the YRF studios informs media that the two have been married several months ago.

Rani secretly married to Aditya Chopra.png

Posted: 07/31/2012 07:32 PM IST
Rani secretly married to aditya chopra

Aditya_Rani-mukharji

ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన హీరోయిన రాణిముఖర్జీ  గుర్తుందా ? ఈ అమ్మడు పేరు  వినగానే కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టేది. ఆమె అందాలకు  దాసోహం  అయినవారు లేకపోలేదు. అంటువంటి భామ ఈ మధ్య కాలంలో  బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదు. కారణం ఏంటేంటే.. మార్కెట్లోకి కొత్త కొత్త అందాలు రావడమే. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రాణీ ముఖర్జీ మనస్సు పెళ్లి మీదకి మళ్ళింది. ఈ భామ గత కొంత కాలంగా  ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం నడుపుతోందని బాలీవుడ్ వార్తలు. తాజాగా ఈ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని కావాలనే రహస్యంగా ఉంచుతున్నారని, రాణి ముఖర్జీ రాబోయే సినిమా తలాష్ కోసం పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని బాలీవుడ్ టాక్.

రాణి ముఖర్జీ మాత్రం ఈ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వడం లేదు. అటు ఆదిత్య కూడా నోటికితాళం వేసుకుని కూర్చున్నాడు. దీంతో ఈ వార్త నిజమే కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. బాలీవుడ్ జనాలు మాత్రం ఈ అందమైన హీరోయిన్లకు సెకండ్ హ్యాండ్ వాళ్ళు తప్ప ఎవరూ దొరకరా అని అనుకుంటున్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Selvaraghavan deating with colors swathi
Manisha koirala ends her marriage with samrat dahal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more