Selvaraghavan deating with colors swathi

colors swathi, colours swathi, selva raghavan director, soni agarwal heroine, geethanjali and selva raghavan, colors swathi

colors swathi, colours swathi, selva raghavan director, soni agarwal heroine, geethanjali and selva raghavan, colors swathi

selvaraghavan deating with colors swathi.png

Posted: 07/31/2012 07:44 PM IST
Selvaraghavan deating with colors swathi

Swathi

కలర్స్ స్వాతి అంటే తెలుగు ప్రేక్షకులకు  టీవి యాంకర్ గా సుపరిచితం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్ గా మారిన కలర్స్ స్వామిలో అనేక కళలు ఉన్నాయి. యాంకర్ గా, హీరోయిన్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా  తన టాలెంట్ ని చూపిస్తూ అవకాశాలను అందిపుచ్చకుంది.. తెలుగులోనే  కాకుండా  తమిళం, మలయాళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు ఓ తమిళ దర్శకుడితో  తెర వెనుక పని కానిచ్చేస్తుందని చెన్నై వర్గాల సమాచారం.

తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ తో చెన్నై శివార్లలో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని , అందుకే  హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మార్చిందని  సినీ జనాలు అనుకుంటున్నారు.. సెల్వ రాఘవన్ మొదట సోనియా అగర్వాల్ ని పెళ్లి చేసుకొని తరువాత విడాకులు ఇచ్చి, తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా కలిగింది..  సెల్వ, గీత సంసారం సజావుగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో ఈ వార్త సినీ సర్కిల్స్ గా హాట్ టాపిక్ గా మారింది. అయితే కలర్స్ స్వాతి అవకాశాలు దక్కించుకోవడానికే  అతనితో గడపడానికి వెంపర్లాడుతుందని  అనుకుంటున్నారు.. ఏది ఏమైనా కలర్స్ స్వాతి రెండు కోరికలు తీరుతున్నాయన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  South indian hot actress shreya sharan hot liplock scene
Rani secretly married to aditya chopra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more