Mohan babu meets jagan in jail

Mohan Babu meets Jagan in jail,Mohan Babu meets YS Jagan at Jail, Manchu Vishnu and Mohan Babu Met Jagan, Mohan babu visits jagan at Chanchalguda Jail, Mohan

Mohan Babu meets Jagan in jail

Mohan.gif

Posted: 07/25/2012 05:47 PM IST
Mohan babu meets jagan in jail

Mohan Babu meets Jagan in jail

రాష్ట్రంలో మహా భారత యుద్ధం సాగుతోందని సినీ నటుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎం మోహన్ బాబు వ్యాక్యానించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో ఆయన చంచల్‌గూడ జైలుకెళ్లిన మోహన్‌బాబు.. జైలు ములాఖత్ సమయంలో సమావేశమై పరామర్శించినట్టు తెలుస్తోంది.  మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణువర్థన్‌ కలిశారు. జగన్‌ను కలవడంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, తమ మధ్య ఉన్న బంధుత్వం కారణంగానే జగన్‌ను పరామర్శించడానికి జైలుకు వచ్చినట్లు మోహన్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కుట్ర కారణంగానే సీబీఐ వైఎస్‌ జగన్‌ను అక్రమంగా కేసులో ఇరికించిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు శకుని రాజకీయాలు నడుపుతూ జగన్‌ను రాజకీ యంగా అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించా రు. త్వరలోనే జగన్‌ నిర్దోషిగా బయటికొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా కలిశానని ఆయన చెప్పారు. బరువైన గుండెతో వెళుతున్నానని చెప్పారు.  మహాభారతంలో ఒక్క శకునిని మాత్రమే చూశామని, కానీ, ఇపుడు ఢిల్లీలో కొంత మంది శకునులను చూస్తున్నామని మోహన్ బాబు అన్నారు. మహాభారత యుద్దంలో చివరకు సత్యమే గెలిచిందని, అలాగే, జగన్ విషయంలోనూ సత్యమే గెలుస్తుందన్నారు. త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. మ్యాట్రిక్ ప్రసాద్‑ను కూడా కలిసినట్లు మోహన్ బాబు చెప్పారు. జగన్‌తో పాటు.. మ్యాట్రిక్ ప్రసాద్ త్వలోనే బయటకు వస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. జగన్, మ్యాట్రిక్ ప్రసాద్‌లు తప్పులు చేశారా లేదా అన్నది ఆ భగవంతునికే తెలుసన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State cabinet in trouble
Kiran kumar is jagans covert t congress mp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more