Ysrc honorary president ys vijayamma to sircilla town in karimnagar

YSRC honorary president Y.S. Vijayamma to Sircilla town in Karimnagar,vijayamma, vijayamma ysrcp president, cheneta people problems, karimnagar, siricilla area, telangana group agitation, women serious, ysrcongress workers reject, agitation women participation telangana issue,ysrcongress party, vijayamma, jagan, jagan withdraw bail petition, chandrabau petition supreme court reject, vijayamma siricilla deeksha, ysrcongress party today blakc monday

YSRC honorary president Y.S. Vijayamma to Sircilla town in Karimnagar

YSRC.gif

Posted: 07/23/2012 07:31 PM IST
Ysrc honorary president ys vijayamma to sircilla town in karimnagar

YSRC honorary president Y.S. Vijayamma to Sircilla town in Karimnagar

జగన్ జైల్లో ఉంటే .. తల్లి విజయమ్మ మాత్రం దీక్షల పేరుతో.. కొత్త రాజకీయానికి తెర తీసింది.  విజయమ్మ భర్త  బతికున్నప్పుడు  ఎప్పుడు  గడపదాటని విజయమ్మ.. ఈ రోజు కొడుకు కోసం  రోడ్డుపైకి రావటంతో  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.   అంతేకాకుండా .. కొడుకు కోసం  .. గాలిలో చకర్లు కోడుతూ హైదరాబాద్ టూ  ఢిల్లీ టూర్లు తెగ తిరుగుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.  జగన్ పుణ్యమా అని  ఢిల్లీ నాయకులను కలవటం విజయమ్మకు  కొంత ఆనందంగా ఉందని  ఆ పార్టీ  సినీయర్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు కొత్త గా తెలంగాణ  లో ఉన్న  సిరిసిల్ల లో  విజయమ్మ దీక్ష చెయ్యటానికి  రెఢీ కావటం  వెనక కొత్త రహస్యం దాగి ఉందని  రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు.

ఉప ఎన్నికల తరువాత.. జగన్ పార్టీ గురించి  ప్రజలు మరిచిపోవటం జరిగింది.  అది గమనించిన జగన్ తన తల్లి మరొక సారీ మీడియా ముందుకు రావాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది.  ఆపార్టీ గురించి పెద్దగా పట్టించుకోవటం, ఇటు మీడియా గానీ, అటు ప్రజలు గానీ చెయ్యటంలేదని ఆపార్టీ నాయకులు అనుకుంటున్నారు.  మళ్లీ ప్రజలు తమ పార్టీ గురించి  చెప్పుకోవటానికి జైల్లో ఉన్న జగన్ సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  తన తల్లి విజయమ్మ చేత .. తన ప్లాన్ అమలుచేస్తున్నట్లు  పార్టీ వర్గాలు అంటున్నాయి.  జగన్ జైల్లో ఉన్న బయట ఉన్న  ఎప్పుడు మీడియా లో, ప్రజలలో తమ పేరు వినబడాలని  ఆయన అనుకుంటాడని .. వైసీపీ నాయకులు అంటున్నారు. అందులో భాగంగా .. ఇప్పుడు విజయమ్మ చేపట్టిన  చేనేత దీక్ష  చెపట్టినట్లు  పార్టీ వర్గాలు అంటున్నాయి. 

YSRC honorary president Y.S. Vijayamma to Sircilla town in Karimnagar

ఈ చేనేత దీక్ష పేరుతో  విజయమ్మ సిరిసిల్లలో  రాజకీయ యాత్ర చేస్తుందని టి కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.   వైఎస్  విజయమ్మ  ప్రధాని తో  సమావేశం అనంతరం , రాష్ట్రపతి  ఎన్నికల్లో   కాంగ్రెస్  అభ్యర్థి ప్రణబ్ కు ఓటు వేయడం ద్వారా  కాంగ్రెస్ తో  వైకాపా  కలిసిపోయినట్లు  స్పష్టమవుతుందని  టీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  అసలు  వైఎస్ చేనేత దీక్ష చేసే ముందు  ఒక విషయం తెలుసుకోవాలని  టీ నాయకులు అంటున్నారు.  విజయమ్మ భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే  సిరిసిల్ల చేనేత కార్మికులు  చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నరనే విషయం ఆమె గ్రహించాలని  తెలంగాణ సినీయర్ నాయకులు అంటున్నారు.   ఈ దీక్ష చేయటంతో  ద్వారా  రాజకీయ సంకేతాలు ప్రజలకు తెలిపేందుకేనని  చేనేత దీక్ష చేస్తుందని  తెలంగాణ వాదులు అంటున్నారు.  ఏమైన విజయమ్మ కూడా పబ్లిసిటీ కోసం  మీడియా ముందుకు వస్తుందనే విమర్శలు కూడా  ప్రజల మద్య వినిపిస్తున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan gives up drinking and smoking
Chandrababu naidu suspends 4 rebel mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more