Chandrababu naidu suspends 4 rebel mlas

Chandrababu Naidu Suspends 4 Rebel MLAs, party president N Chandrababu Naidu

Chandrababu Naidu Suspends 4 Rebel MLAs

Chandrababu.gif

Posted: 07/23/2012 07:00 PM IST
Chandrababu naidu suspends 4 rebel mlas

Chandrababu Naidu Suspends 4 Rebel MLAs

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయడుకు షాక్ మీద షాక్ తగులుతుంది.  ఇటీవల  చంద్రబాబు  నాలుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్  చేసిన విషయం తెలిసిందే. అయితే  ఆ నాలుగురిలో  ఒక ఎమ్మెల్యేకు  ఒక వింత డౌట్ వచ్చిందట.  వెంటనే  బాబుకు ఆయన ఒక లేఖాస్త్రం  వ్రాసినట్లు తెలుస్తోంది. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు భలే డౌట్ వచ్చిందట. గతంలో ఈయన పట్ఠణాభివృద్ది సంస్ఠలో పనిచేయటం వలన కొన్ని లక్షణాలు  బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. అందువల్ల అన్ని లిఖితపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా పార్టీ నాయకులు అంటున్నారు. అందువల్లనే ఆయనకు ఈ సందేహం వచ్చిందేమో. అయినా పార్టీ కూడా ఏ ప్రకటనను అయినా సంబంధిత వ్యక్తికి పంపడం కూడా అవసరమే.

Chandrababu Naidu Suspends 4 Rebel MLAs

ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ నుంచి తాము నిజంగానే సస్పెండ్ అయ్యామా? లేక ఉత్తుత్తి వార్తలేనా? అని ప్రశ్నిస్తూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య లేఖ రాసినట్లు తెలుస్తోంది.  తమని సస్పెండ్ చేసినట్లు వార్తలొచ్చి 24 గంటలయినా ఇంతవరకు తమకు అధికారికంగా ఎలాంటి లేఖ అందలేదని ఆయన అంటున్నారు. ఒకవేళ సస్పెండ్ చేసినట్లయితే, దానికి సంబంధించి లేఖ తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లేదా సస్పెన్షన్ వార్తలు అసత్యమని మీడియాలో ప్రకటించాలని ఆ లేఖలో కోరటం జరిగిందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఒకపక్క కాంగ్రెస్ వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ రామకోటయ్య ఈ ఉత్తరం రాయడంలోని ఆంతర్యం ఏమిటోనని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrc honorary president ys vijayamma to sircilla town in karimnagar
Bollywood actress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more