Facebook turning teens into gambling addicts

'Facebook turning teens into gambling addicts',Facebook, social networking website, childrenmbambling addict, virtual coins, buzzpatrol,facebook,farmville,gaming,social media,Fear plan Facebook casinos lure children online gambling,

'Facebook turning teens into gambling addicts'

Facebook.gif

Posted: 07/17/2012 07:38 PM IST
Facebook turning teens into gambling addicts

'Facebook turning teens into gambling addicts'

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై ఇప్పుడు మరో అభియోగం…ఇన్ని రోజులూ వ్యక్తిగత జీవితాలను చిన్న భిన్నం చేసిన సంఘటనలే వెలుగులోకి రాగా, ఇప్పుడు చిన్నారుల మనస్తత్వాన్ని ఈ సైట్ తప్పుదోవ పట్టిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న గేమ్స్ ఆడుతూ చిన్నారులు లాస్ వెగాస్ లోని కాసినో గ్యాంబ్లర్స్ లా తయారవుతున్నారని డైటీమెయిల్ అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఫేస్ బుక్ ఒకే రకం గేమ్స్ అందుబాటులో పెట్టింది. దీన్ని బట్టి ఈ యూకే పత్రిక విశ్లేషణను భారత దేశానికి కూడా అన్వయించుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ లోనూ, విద్యాసంస్థల, ఇంట్లోని పీసీలతో విద్యార్థులు విరివిగి ఫేస్ బుక్ బ్రౌజ్ చేస్తున్నారని,  ఈ సందర్భంలో వారు గేమ్స్ పై ఎక్కువ సమయం గడుపుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రత్యేకించి థ్రిల్ కోసం ‘విర్ట్చువల్ కాయిన్’ వంటి గేమ్స్ హిట్టింగ్ జాక్ పాట్ పేరుతో విద్యార్థుల మనస్థత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అభిప్రాయపడింది.

'Facebook turning teens into gambling addicts'

ఫేస్ బుక్ లో జాక్ పాట్ జాయ్, స్లోటోమానియా, జింగ్రా వంటి గేమ్ స్లాట్స్ వంద వరకూ ఉన్నాయి. ఈ గేమ్స్ సైట్ లో పెట్టడం ద్వారా ఫేస్ బుక్ భారీగా సొమ్ము సంపాదిస్తోంది. మొత్తం ఫేస్ బుక్ ఆదాయంలో వీటి ద్వారా వచ్చే సొమ్ము దాదాపు 12 శాతంగా ఉంది. ఇలాంటి గేమ్స్ ఆడితే, చిన్నపిల్లల్లోనూ, టీనేజర్ లలోనూ నిరాశ, నిస్ఫృహలు ఆవహిస్తాయని, ఒకవేళ వారు బాగా ఆడినప్పటికీ భవిష్యత్తులో పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయని మనస్తత్వ శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనమంటే వీటిని తేలిక్కా తీసి పారేస్తాము కానీ, పిల్లల మనస్తత్వంపై ప్రభావితం చూపే అంశాలను పాశ్చాత్య ప్రభుత్వాలు క్షమించవు,మరి దీని వల్ల ఫేస్ బుక్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pain killer tablets for back pain
Indiramma bata on kiran sir sentiment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more