ఇందిరమ్మ బాటలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సెంటిమెంట్ తో చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కి సెంటిమెంటు పై బాగా నమ్మకం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా సెంటిమెంటును ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారట. తూర్పు గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే, అది రాష్ట్రం అంతటికి మోడల్ అవుతుందని, దానిని రాష్ట్రం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రామచంద్రపురంలో కాంగ్రెస్ గెలుపును దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాగా నామినేటెడ్ పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, నెల రోజులలో అన్ని పదవులు కేటాయిస్తామని సిఎం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గత ఉప ఎన్నికలలో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో రెండు చోట్ల గెలుపొందిన మాట నిజమే.కాని మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ గెలవలేదు. 1982లో టిడిపి ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అత్యదిక నియోజకవర్గాలు ఉన్న జిల్లాగా అక్కడ ఏ పార్టీ ఎక్కువ స్థానాలుగెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట నిజమే. కాని అది సాదారణ ఎన్నికలలో జరిగింది. ఉప ఎన్నికలలో కూడా గెలిస్తే అదే సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి. అయితే సి.ఎమ్. సెంటిమెంట్ ప్రయోగించడం వ్యూహాత్మకమే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more