Yet another leader denied meeting with jagan in jail

Yet another leader denied meeting with Jagan in jail,YSR Congress,YS Jaganmohan Reddy,Jammu and Kashmir National Panthers Party,Jammu and kashmir,Bhim Singh

Yet another leader denied meeting with Jagan in jail

Rayapati.gif

Posted: 07/13/2012 06:31 PM IST
Yet another leader denied meeting with jagan in jail

Yet another leader denied meeting with Jagan in jail

తన సొంత జిల్లాకు చెందిన రాజకీయ సహచరుడు జైల్లో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనుకొన్నాడో ఏమో కానీ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రత్యేకంగా జైలుకు వెళ్లి మోపిదేవి వెంకటరమణను పరామర్శించాడు. చంచల్ గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్ ద్వారా రాయపాటి మోపిదేవి వెంకటరమణను కలిశాడు. రాయపాటి బయటకు వస్తున్న తరుణంలో విలేకరులు మీ సమావేశంలో ఆంతర్యం ఏమైనా ఉందా అంటే అలాంటిదేమీ లేదని తెల్చేశాడు ఈ ఎంపీ. దాదాపు 20 నిమిషాల పాటు రాయపాటి, మోపిదేవిలు మాట్లాడు కొన్నారని సమాచారం.

జైల్లో రాయపాటి కేవలం మోపిదేవినే కాక పారిశ్రామిక వేత్త, వాన్ పిక్ వ్యవహారంలోనే జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను కూడా పరామర్శించాడని తెలుస్తోంది! మరి ఈ ఎంపీ ప్రస్తుతం జగన్ పై కూడా అంత వ్యతిరేకతతో లేడని బహిరంగంగానే తేలిపోయింది. మరి ఇలాంటి తరుణంలో జైలుకు వెళ్లి జగన్ ను కలిసి ఉండడా? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కుల సమీకరణ గురించి అద్భుతంగా వివరించగల ఈ ఎంపీ రాజకీయ సమీకరణాలను లెక్కేసుకొని జగన్ ను కలిసే ఉంటాడు అని వినిపిస్తోంది. బహుశా ఇది బయటకు పొక్కితే అంత మంచిది కాదు అనే ఉద్దేశంతోనే రాయపాటి ప్రస్తుతానికి  సైలెంట్ గా ఉండిపోయుంటాడని, అతడు చాలా చాకచక్యంగా వ్యవహరించే అనుభవం ఉన్నవాడని రాయపాటి సహచరులే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drunken model creates hulchul at a pub
Why actress raasi used steroids  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more