Drunken model creates hulchul at a pub

Drunken Model creates hulchul at a pub, nagarjuna, NTV, Telugu Media, Telugu Channel, Pub, touch pub,

Drunken Model creates hulchul at a pub

pub.gif

Posted: 07/13/2012 06:38 PM IST
Drunken model creates hulchul at a pub

 Drunken Model creates hulchul at a pub

గతంలో అన్నమయ్య, రామదాసు గా ప్రస్తుతం శిరిడీసాయి బాబాగా జనాలకు భక్తిని బోధిస్తూ…ఓ స్థాయిలో ఆకట్టుకొంటూ, అందరి ఆదరాభిమానాలను సంపాదించుకొంటున్న నాగార్జున పరువును గంగలో ముంచుతోంది నరేంద్రనాథ్ చౌదరికి చెందిన ఎన్టీవీ. ఈ చానల్ ప్రస్తుతం పబ్ సంస్కృతిపై పోరాడుతోంది. తాము ప్రసారం చేస్తున్న కథనాలు కోర్టులను కదిలిస్తున్నాయని, విచారణలకు ఆదేశిస్తున్నాయని ఎన్ టీవీ చెప్పుకొస్తోంది. మొన్న బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 లో ఒక పబ్ గుట్టును పోలీసులు రట్టు చేసినప్పటి నుంచి ఎన్ టీవీ ఈ ఖరీదైన సంస్కృతి  గురించి వరుసపెట్టి కథనాలు ప్రసారం చేస్తోంది.

తాజా గా ఈ పబ్ ల వార్తల్లో నాగార్జున పేరును ఎడాపెడా వాడేసుకొంటోంది ఎన్ టీవీ. హీరో  అక్కినేని నాగార్జున స్వయంగా పబ్ నిర్వహిస్తున్నాడని, గతంలో ‘టచ్’ అనే పబ్ నిర్వహించేవాడని, ఇప్పుడు మరో పబ్ నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తోందని ఎన్టీవీ అంటోంది.  నిజానిజాలు ఎన్నున్నా నాగార్జున కు ఈ వార్తలు మింగుడుపడటం లేదు.  ఇక నాగార్జున పబ్ ల విషయం సిటీలో అందరికీ తెలిసిందేనని ఇప్పుడది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందనేది మరి కొందరి అభిప్రాయం. ఇక రాత్రి పదకొండున్నర అయితే శృంగార సీన్లను ప్రసారం చేస్తూ   తన టీఆర్ పీలను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్న ఎన్ టీవీ కి ఇప్పుడిలా పబ్ ల గురించి మాట్లాడే అర్హత ఉందా? అనేది కూడా ఆలోచించాల్సిందే! మరి సినీరంగంలో గొప్ప ప్రభావం ఉన్న వ్యక్తిగా ఉన్న నాగార్జున ఎన్ టీవీ విషయంలో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb arrests judge pattabhiram in gali bail scam
Yet another leader denied meeting with jagan in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more