Tamanna was the first choice

Tamanna was the first choice

Tamanna was the first choice

Tamanna.gif

Posted: 07/13/2012 04:12 PM IST
Tamanna was the first choice

Tamanna was the first choice

సినిమా రంగంలో కొడుకుల్ని వారసులుగా ప్రకటించినట్లు కూతుళ్ళను ప్రకటించరు. అదలా ఉంచితే.. తమ వారసుడి పక్కన నటించే హీరోయిన్లపై కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయంలో సీనియర్‌ నటుడు అక్కినేని సంగతి తెలిసిందే. చార్మితోనూ, మరో కుర్ర హీరోయిన్‌ కనబడితే గంతులేయాలనిపిస్తుంది అంటుంటారు పబ్లిక్‌ ఫంక్షన్లలో. ఆమధ్య రచ్చ ఆడియోలోనూ చిరంజీవిది కూడా ఇదే తంతు... మిల్కీ బ్యూటీ తమన్నాను చూసి తన పక్కన నటించాలనుందని అనేశారు. అలాంటిదే అల్లు అరవింద్‌ కూడా అన్నారు. ఈయనకు సినిమారంగంలో వ్యాపారం మెళకువలు బాగా తెలుసు. అందుకే టాప్‌ 5 నిర్మాతల్లో ఇతనూ ఒకరుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి.. రామ్‌ నటించిన 'ఎందుకంటే ప్రేమంట' ఫంక్షన్‌లో తమన్నాను చూసి టెంప్ట్ అయ్యారు. తెలుగులో నాకిష్టమైన హీరోయిన్‌ తమన్నా. ఆమె నవ్వు, రంగూ సమస్తం ఒక అద్భుతం. నేను ఆమె ఫ్యాన్‌ని అంటూ పళ్లికిలించారు.  గతంలో కూడా స్నేహ గురించి కాస్త అటుఇటుగా ఇలాగే మాట్లాడారు. నేను ఓ ఇరవై సంవత్సరాలు వెనుక పుట్టి వుంటే స్నేహను పెండ్లి చేసుకునేవాడినని పబ్లిక్‌ ఫంక్షన్‌లో చెప్పి అక్కడే ఉన్న గులాబి కూడా ఇచ్చారు. ఇదేదో ఫ్యాన్స్‌ను ఉత్సాహపర్చడానికి అనుకుంటే పొరపాటే. తమ మనసులోని మాటను బాహాటంగా ఇలా చెప్పి నోటి దులానందాన్ని ఇలా తీర్చుకుంటున్నారని ఇండస్ట్రీలోని జనం అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uppuleti kalpana meet to ys vijayamma
Nhrc declares 16 out of 19 encounters fake orders compensation of rs80 lakh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more