Nhrc declares 16 out of 19 encounters fake orders compensation of rs80 lakh

NHRC declares 16 out of 19 encounters fake, orders compensation of Rs.80 lakh,fake encounters, national human rights commission, kurnool and guntur encounters, greyhounds ig, ips officers-encounters, andhra pradesh encounters, nhrc fine to police,Andhra Pradesh, Maoists, Greyhounds, Encounters, NHRC, Compensation

NHRC declares 16 out of 19 encounters fake, orders compensation of Rs.80 lakh

encounters.gif

Posted: 07/13/2012 03:50 PM IST
Nhrc declares 16 out of 19 encounters fake orders compensation of rs80 lakh

NHRC declares 16 out of 19 encounters fake, orders compensation of Rs.80 lakh

ఆడపిల్లలకు బూతు మెసేజ్ లు , వేధింపుల కేసుల్లో  ఇరుకున్న ఐపిఎస్ పోలీసు అధికారి సీతారామాంజనేయులు కర్నూలు, గుంటూరు జిల్లాలలో ఎస్.పిగా పనిచేసినప్పుడు జరిగిన ఎన్ కౌంటర్లన్నీ బూటకమేనని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని ఎన్.హెచ్.ఆర్.సి ఆదేశించింది.సీతారామాంజనేయులు కర్నూలులో ఎస్.పిగా ఉన్నప్పుడు కొందరు దోపిడీ దొంగలను ఎన్ కౌంటర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పందొమ్మిది మంది ఆయన హయాంలో మరణించగా, వాటిలో పదహారు కేసులు బూటకమేనని కమిషన్ తేల్చింది.

NHRC declares 16 out of 19 encounters fake, orders compensation of Rs.80 lakh

అయితే ఇవి బూటకమని తేల్చిన మానవ హక్కుల కమిషన్ పోలీసు అధికారులపై కేసులు పెట్టకుండా కేవలం పరిహారం చెల్లించమని ఆదేశించి సరిపెట్టుకోవడమేమిటని న్యాయవాది చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం ఐజి హోదాలో ఈయన ఉన్నారని ఆయన చెప్పారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసు అదికారులు కొందరిని చట్ట విరుద్దంగాచంపితే , వారిపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని సిఫారస్ చేయలేదని, కేవలం పరిహారం మాత్రమే చెల్లించాలని కోరిందన్నారు. ఏది ఏమైనా కొందరు పోలీసు ఉన్నతాదికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వివాదాస్పదులు అవడం దురదృష్టకరం. చేతిలో తుపాకి ఉందని ఎన్ కౌంటర్ చేయడం ఎంత దారుణమో చెప్పనవసరం లేదు.మరి ఇప్పుడు ప్రభుత్వం ఈయనపై ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna was the first choice
Inside london olympic 2012 olympic village is a hotbed of romance and drugs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more