Sobhan babu vajrotsavam sambaralu function

Sobhan Babu Vajrotsavam Sambaralu Function,Sobhan Babu vajrothsavam skip by top heros, Tollywood star sobhan babu birthday, heros missed sobhan babu functions, no heros attended for Sobhan babu vajrothsavam, Sobhan babu vajrothsavam photos

Sobhan Babu Vajrotsavam Sambaralu Function

Sobhan.gif

Posted: 07/02/2012 04:15 PM IST
Sobhan babu vajrotsavam sambaralu function

Sobhan Babu Vajrotsavam Sambaralu Function

ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబుతో తనకు పరిచయం లేకపోయినప్పటికీ.. ఆయన అభిమానిగానే కార్యక్రమానికి హాజరయ్యానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శోభన్ బాబు వజ్రోత్సవం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో  వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ హాజరయ్యారు.  అయితే  శోభన్ బాబు వజ్రోత్సవాలు  హైటెక్ సిటీ  శిల్పకళావేదికలో  వైభవంగా  జరిగాయి.  అలనాటి తారలంతా  ఈ కార్యక్రమానికి హాజరయ్యి  శోభన్ బాబుతో తమకున్న అనుభావాలను  అందరితో  పంచుకున్నారు.  ఈనాటి హీరోలకు శోభన్ బాబు  ఎంతో ఆదర్శవంతుడని  కొందరు కొనియాడారు.  కానీ ఆ మాటలు వినడానికి  అసలు ఫంక్షన్ లో  ఒక్క  హీరో కూడా లేరంటే ఆశ్చర్యపోవాలి. 

ప్రతీ అవార్డుల  ఫంక్షన్స్ కి  రెక్కలు  కట్టుకుని  వాలిపోయే  యువ హీరోలు కూడా అలనాటి  అందాల  నటుడు  శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో  కనిపించకపోవడం  అందరినీ  ఆశ్చర్యపరుస్తోంది.  ఇవన్నీ  ఛాదస్తపు ఫంక్షన్స్  అనుకున్నారో  లేక మిగతా ఫంక్షన్స్ లాగా ఇక్కడ  హీరోయిన్ ల కలరింగ్  వుండదని   వెనుకడుగేసారో వాళ్ళకే తెలియాలి.  అప్పట్లో టాప్  నలుగురు హీరోల్లో ఒకరైన శోభన్ బాబు   ఆ తరువాత చెన్నయ్ లో  సిర్థపడిపోయారు.  ఆయన  మరణానంతరం  హైదరాబాద్ లో జరిగిన  మొట్టమొదటి సభ ఇదే కావడం  గమనార్హం. దీనికి  టాప్ హీరోలంతా  వచ్చివుంటే  ఆ సోగ్గాడికి తగిన గౌరవం దక్కేదని.. టాలీవుడ్  సీనియర్  నటులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee replaces anjali in vishal movie
Pjr son vishnuvardhan reddy real life stunts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more