Tapsee replaces anjali in vishal movie

Tapsee replaces Anjali in Vishal Movie,tapsi and anjali, tapsi hot, anjali hot, tapsi and vishal, tapsi in vishal film, director sundher c, tapsi hot in saree, tapsi hot navel, anjali hot pics, anjali hot in saree

Tapsee replaces Anjali in Vishal Movie

Tapsee.gif

Posted: 07/02/2012 05:10 PM IST
Tapsee replaces anjali in vishal movie

 Tapsee replaces Anjali  in Vishal Movie

సౌత్ లో హీరోయిన్లు  దూకుడు పెంచారు.  రోజుకో బ్యూటీ తెరపైకి రావడం.. లేక లేక వచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవట్లేదు. పోటీ ప్రపంచంలో... దేనికైన రెఢీ అంటున్నారు యువ హీరోయిన్లు . ఢిల్లీ  భామ తాప్సీ బాయ్ ఫ్రెండ్స్ తో  హాట్ బేబ్  అంజలి రొమాన్స్ చేయనుంది. విశాల్ హీరోగా  కుబ్బూ భర్త  సుందర్  సి దర్శకత్వంలో  ఓసినిమా రూపొందుతుంది.  ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కార్తీక సెలక్ట్  కాగా రెండో హీరోయిన్ తాప్సీని సెలక్ట్ చేశారు.  అయితే ఏం జరిగిందో ఏమోగాని  ఒక్కసారిగా ఇద్దరు హీరోయిన్లు సినిమా నుంచి తప్పుకున్నారు. సడన్ గా అంజలి సీన్ లోకి వచ్చింది.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమో మరో హీరోయిన్ సెలక్ట్  కావల్సింది.   అయితే సినిమా నుండి తప్పుకున్న  తాప్సీ మాత్రం  డేట్స్  అడ్జెస్ట్  కాలేదంటోంది.  అంజలి మాత్రం  ఏ హీరోతోనైన  అదే చెయ్యాల్సింది. అందుకే విశాల్ తో రొమాన్స్  చెయ్యటానికి  సిద్దమైనట్లు అంజలి చెబుతుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps
Sobhan babu vajrotsavam sambaralu function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more