Kajal agarwal gets a break from shooting

Kajal Agarwal gets a break from shooting,Kajal gets 10 days break! news , maatran,suriya,kajal aggarwal,tamil hero surya |Maatran |KV Anand |Kajal surya |Kajal Agarwal |Harris Jayaraj

Kajal Agarwal gets a break from shooting

Kajal.gif

Posted: 06/30/2012 03:46 PM IST
Kajal agarwal gets a break from shooting

Kajal Agarwal gets a break from shooting

టాలీవుడ్ లో   నెంబర్ వన్ స్థానంలో ఉన్న కాజల్ . ఇటీవల తన బర్తడే ను  తమిళ్ హీరోతో  జరుకున్నట్లు  కోలివుడ్  కోడైకూచింది.  ఆ హీరో కూడా కాజల్ కోసం  భారీ రేంజ్ లో ఖర్చుపెట్టినట్టు కోలీవుడ్ వాసులు చెవ్వులు కొర్కుకున్నారు.  ఆ విషయం మరవకముందే.. మరో విషయంలో  కాజల్ దూరిపోయింది.  ఇటీవల షూటింగులతో  బిజీ బిజీగా ఉందట.  పైగా అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి  మరో చోటికీ ప్రయాణాలు చేయటంతో.. కాజల్ కు రెస్ట్ లేకుండా పోతుందట.   కాజల్  హాలీడే కోసం  మొహం వాచిపోయేంత విధంగా ఉందట.  కాజల్ కు కాస్తంత బ్రేక్ దొరికితే  ఎంత బాగుంటుంది అని కాజల్ మనసులో  అనుకుంటు షూటింగుల్లో పాల్గొంటుందట.  ఆమె మనసులో అనుకున్న కోరికను  గ్రహించిన .. డైరెక్టర్ .. ఆమెకు హాలీడే ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  

సూర్య , కాజల్  జంటగా  కె.వి. ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘మంత్రాన్’  చిత్రం షూటింగ్ కోసం వీళ్లిద్దరూ  అమెరికా వెళ్లటం జరిగిందట.  అయితే  అక్కడ డైరెక్టర్  సెలక్ట్ చేసిన  అమెరిలో  లోకేషన్లు  షూటింగ్ కి అనుకూలంగా లేకపోవడంతో  సుమారు  10 రోజులపాటు షూటింగ్ ని క్యాన్సిల్ చేశారట.  కాజల్, సూర్యకు కలిపి దర్శకుడు 10 రోజులు  హాలీడే ఇవ్వటంతో.. ఈ ఇద్దరు  ఈ పదిరోజుల్నీ  ఎంజాయ్  చెయ్యాటానికి ఫ్లాన్ వేసుకున్నారని  యూనిట్ సభ్యులు గుసగులాడుకుంటున్నారు.  కాజల్ కూడా మనసులో  చాలా ఆనందంతో.. 10 రోజులు పుల్ గా  ఎంజాయ్ చెయ్యాటానికి సిద్దమైందని  చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who is the new cm in ap
Will overcome the crisis karnataka cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more