Will overcome the crisis karnataka cm

Will overcome the crisis: Karnataka CM,Chief Minister,D V Sadananda Gowda,financial bill,BS Yeddyurappa,BJP,Nitin Gadkari

Will overcome the crisis: Karnataka CM

Karnataka.gif

Posted: 06/30/2012 03:07 PM IST
Will overcome the crisis karnataka cm

Will overcome the crisis: Karnataka CM

రాజకీయాలు బాగా వేడెక్కిపోతున్నాయి.  ఇప్పటి రాజకీయాలతో  ముఖ్యమంత్రికి పెద్ద గండం వచ్చిపడింది.  ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పది మంది మంత్రులు రాజీనామా లేఖల్ని సిద్దం చేశారు. నలబై మంది ఎమ్మెల్యేలు  వున్న ముఖ్యమంత్రి  తమకొద్దంటున్నారు.  ఇదంతా అధికార  పార్టీలో  సీన్.  అయితే ఈ రాజకీయం  మన రాష్టానికి సంబందించిన వ్యవహారం కాదండోయ్.  కర్ణాటకలో అధికార  బీజేపీలో సంక్షోభమిదంతా. అక్కడిలాంటి సంక్షోభాలు  సర్వసాధారణం. ఏడాది పాటు ఏ గొడవా  లేకుండా ముఖ్యమంత్రి  పదవిలో  ఎవరన్నా  ఉంటే అదో  గొప్ప విషయం  అయిపోయింది కర్ణాటకలో . యడ్యూరప్ప గద్దె దిగి  సదానంద గౌడ్ గద్దెక్కితే, ఆయనకిప్పుడు   యడ్యూరప్ప  సూపర్ షాకిచ్చారు.  తన వర్గం ఎమ్మల్యేలు, మంత్రులతో సదానంద గౌడకి  గూబగుయ్యమనిపించారట.

   దాంతో  సదానందగౌడకి  ఏం చెయ్యాలో  అర్థం  కావట్లేదు. కర్ణాటకలో  ఎమ్మెల్యేల కొనుగోళ్ళు చాలా చిన్న విషయం  సర్వసాధారణమైన  వ్యవహారం. ఒక్క ఎమ్మెల్యేని కొనుగోళ్లు  చేయ్యాలంటే  నాలుగు నుంచి పది కోట్ల దాకా ఖర్చు చేసి, అదే ఎమ్మెల్యేని  ఎన్నిసార్లయినా  కొనేయడానికి  అక్కడి రాజకీయం వెనకంజ వేయదని  గతంలో  చాలా సార్లు  ప్రూవ్ అయ్యింది.  ఈసారేమవుతుందోగానీ,  సదానంద  గౌడ సీఎం పదవి  కిందకి  నీళ్ళోచ్చినట్లేనని కర్ణాటక సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  త్వరలో  ఆంధ్రప్రదేశ్ సిఎం కూడా  మారబోతున్నాడని కర్ణాటక బీజేపి పార్టీ నాయకులు చెప్పకుంటున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kajal agarwal gets a break from shooting
Amitabhs special connect with number 786  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more