Trisha condemns sana khan s statement of southern actresses

Trisha condemns Sana Khan’s statement of Southern actresses,Sana Khan,Sana Khan alcohol cigarette,Sana Khan Kollywood,lovely Sana Khan wallpaper,update on Sana Khan

Trisha condemns Sana Khan’s statement of Southern actresses

Trisha.gif

Posted: 06/29/2012 06:40 PM IST
Trisha condemns sana khan s statement of southern actresses

Trisha condemns Sana Khan’s statement of Southern actresses

త్రిష తాగుతుందో లేదో కానీ త్రాగుడు మ్యాటర్ లో వేలు పెట్టడం వల్లే ఆమె ఉలిక్కిపడినట్లైంది అంటోంది తమిళ మీడియా. రీసెంట్ గా మరో హీరోయిన్ సనాఖాన్..సౌత్ హీరోయిన్స్ త్రాగుతారు, సిగెరెట్స్ కాలుస్తారు అని కామెంట్ చేస్తే ఎక్కువ రెస్పాండ్ అయ్యింది త్రిష మాత్రమే. ఆమె ఈ విషయమై తమిళ నటీనటుల సంఘానికి సనాఖాన్‌పై తగిన చర్య తీసుకోమని త్రిష ఫిర్యాదు చేశారని వినికిడి. కళ్యాణ్ రామ్ తో కత్తి,మంచు మనోజ్ తో మిస్టర్ నోకియా సినిమాల్లో చేసిన సనాఖాన్ ఆ మధ్యన మీడియాతో హీరోయిన్స్ త్రాగుడు మ్యాటర్ పై నోరు జారింది. ఆమె మాట్లాడుతూ..ఉత్తరాది హీరోయిన్స్ మందు పుచ్చుకుంటారని, సిగరెట్లు కాల్చుతున్నారని నిందిస్తారు. కానీ దక్షిణాది తారల్లో కొంతమంది ఈ రెండు వ్యవహారాలను జోరుగా సాగించడం నేను చూశాను. అసలు నార్త్ హీరోయిన్స్‌కన్నా సౌత్ హీరోయిన్స్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. కానీ వారి కార్యకలాపాలు బయటికి రావడంలేదు అని సనాఖాన్ కామెంట్ చేసింది.

దాంతో ఆమెపై సౌత్ హీరోయిన్స్ లో ఓ వర్గం మండిపడుతోంది. కొందరు హీరోయిన్స్ అయితే సనాకి ఫోన్ చేసి, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిక జారీ చేశారని సమాచారం. మరికొంతమంది హీరోయిన్స్ ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో సనాఖాన్‌ని హెచ్చరించారట. వారిలో అందరికన్నా త్రిష ఇలా ఓ అడుగు ముందుకేసి కంప్లైంట్ ఇచ్చిందని తెలుస్తోంది.  ఇంతకు ముందు సనాఖాన్ ఇలా మరో వార్తతో వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం వ్యభిచారం చేస్తూ సనాఖాన్ పట్టుబడింది అనే వార్త రాగానే.. అది చాలామంది హీరోయిన్ సనాఖానే అని భావించారు. దాంతో తనకే పాపం తెలియదని, ఆ సనాఖాన్ వేరే యువతి అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఏ మాత్రం సంబంధం లేని విషయానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినందుకు ఆమె చింతించారు. ఇప్పుడు కూడా సనా మరో సారి ఇలా ఇరుక్కున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more