Political purandeswari is very happy in ntr statue unvelling

purandeswari, central minister purandeswari, d purandeswari, ntr statue unvelling, congress party, tdp leaders, chandrababu naidu, ntr family members, lakhsmi parvathi,

purandeswari is very happy in ntr statue unvelling

పురంథేశ్వరిలో తగ్గిన కసి..?

Posted: 05/07/2013 04:31 PM IST
Political purandeswari is very happy in ntr statue unvelling

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంథేశ్వరిలో ఉన్న కసి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈరోజుతో ఆమె అనుకున్న ఘనకార్యం నేరవేరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు సాధించలేని గొప్ప కార్యయాన్ని పురంథేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, తన తండ్రి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆద్వర్యంలో విగ్రహావిష్కరణ చేసిన ఘనత ఆమెకే  దక్కింది. తెలుగు జాతికి నిండు గౌరవం తెచ్చిపెట్టింది. పురంధేశ్వరి పట్టుదలతో ఈ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ..ఎన్టీఆర్ ను ఎలా గుర్తించుకుంటారో.. అలగే పురంధేశ్వరిని కూడా తెలుగు జాతి ప్రజలు గుర్తించుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. 13 ఏళ్ల పోరాటం లో ఉన్న కసి, ఈరోజు  పురంథేశ్వరిలో తగ్గినట్లు తెలుస్తోందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

తెలుగు జాతికి నిండైన గౌరవం తెచ్చిన అన్నగారి విగ్రహం ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో విగ్రహవిష్కరణ చేసినందుకు పురంథేశ్వరి మనస్సు పొంగిపోయినట్లు ఆమె కళ్లల్లో కనిపించినట్లు ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. ఎన్నో విమర్శులు, కుటుంబ సభ్యులను ఒత్తిళ్లు, అన్నింటిని తట్టుకొని, తెలుగు జాతి గౌరవం నిలిపిందని తెలుగు ప్రజలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తండ్రి రుణం తీర్చుకున్న కూతురుగా ఎన్టీఆర్ అభిమానులు పురంథేశ్వరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

పురంథేశ్వరిలో ఉన్న కసి వలనే విజయం సాధించినట్లు దగ్గుబాటి కుటుంబ సభ్యులు తమ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా పురంథేశ్వరిపై విమర్శలు చేసిన లక్ష్మీ పార్వతి సైతం ఆమె ముందు తలవంచి.. క్షమించమని అడిగినట్లు తెలుగు మహిళలు చెప్పుకుంటున్నారు. ఏమైన తండ్రి పార్టీకి శత్రువు పార్టీ అయిన వారి చేతనే.. ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ చేసిన ఘనత ఒక్క పురంథేశ్వరికే దక్కుతుందని అన్నగారి అభిమానులు, తెలుగు మహిళలు, అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabhs special connect with number 786
Trisha condemns sana khan s statement of southern actresses  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more