Judges join in andhra pradeshhigh court

judges join in andhra pradeshhigh court,

judges join in andhra pradeshhigh court

judges.gif

Posted: 06/29/2012 05:29 PM IST
Judges join in andhra pradeshhigh court

judges join in andhra pradeshhigh court

సినీ రంగం, రాజకీయ రంగంలోను ..తండ్రి తరువాత కొడుకులు వస్తున్న విషయం మనం చూస్తున్నాం. కానీ  హైకోర్టు జడ్జీల విషయంలో  కూడా ఇలా జరుగుతుందట. జడ్జీల  కొడుకులే మరల జడ్జీలు గా వస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా చాగరి ప్రవీణ్‌కుమార్, ఎం.సత్యరత్న శ్రీరామచంద్రరావులతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్రఘోష్  ప్రమాణం చేయించనున్నారు. వీరి నియామకానికి సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి సంతకం చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరనుంది. హైకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 49. అంటే ఇంకా 17 ఖాళీలున్నాయి. వాటి భర్తీకి కొందరు న్యాయవాదుల పేర్లను కూడా హైకోర్టు సిఫార్సు చేసింది. వీరిద్దరూ చిన్న వయసులో న్యాయమూర్తులు అవుతున్నందున ఆ పదవిలో ఎక్కువ కాలం పాటు కొనసాగడమే గాక భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అవుతారు. దాంతో వీరి నియామకాన్ని అడ్డుకునేందుకు టీడీపీకి హైకోర్టులో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ న్యాయమూర్తి సర్వశక్తులూ ఒడ్డారు. ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడినంతా ఉపయోగించారు. వారికి వ్యతి రేకంగా పిటిషన్లు కూడా వేయించారు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

సి.ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26న జన్మించారు. నిజాం కాలేజీ నుంచి బీఎస్సీ, ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 1986లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండగా ఆయన వద్ద కొంతకాలం లీగల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తరవాత తండ్రి సి.పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. తండ్రిలాగే క్రిమినల్ కేసుల్లో నైపుణ్యం సాధించారు.

 శ్రీరామచంద్రరావు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు కుమారుడు. 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. 1989లో ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీలో బంగారు పతకం సాధించారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990-91లో కేంబ్రిడ్జిలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. కేంబ్రిడ్జిలో ఉండగా కామన్వెల్త్, బ్యాంక్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్‌లు సాధించారు. సివిల్, ఆర్బిట్రేషన్, కంపెనీ, రాజ్యాంగ, కార్మిక చట్టాల్లో నిపుణుడు. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగానూ పని చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi in company of bollywood vamps in new posters
Lagadapati cheated icici bank for 3000 cr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more