Narendra modi in company of bollywood vamps in new posters

Narendra Modi in company of Bollywood vamps in new posters,Narendra Modi, Modi posters, Bollywood vamps, nation news

Narendra Modi in company of Bollywood vamps in new posters

Modi.gif

Posted: 06/29/2012 05:00 PM IST
Narendra modi in company of bollywood vamps in new posters

Narendra Modi in company of Bollywood vamps in new posters

ఇప్పుడు శత్రువును దెబ్బతియ్యటానికి  ప్రత్యర్థులు .. కొత్త టెక్నాలాజి  ఉపయోగిస్తున్నారు. శత్రువు ను ఒకేసారి చంపకుండా .. మానసికంగా చంపే ప్రయత్నం చేస్తున్నారు.  ఒక రకంగా చెప్పాలంటే.. అతని  ఇమేజ్ ను డ్యామేజీ  చేయ్యటం  ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని  మీడియా వారు అంటున్నారు. ఇప్పుడు  గుజరాత్  మఖ్యమంత్రి  నరేంద్ర మోడి పై అలాంటి ప్రయోగం జరిగింది.  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై ఆయన వ్యతిరేకులు పోస్టర్ల యుద్ధం కొనసాగిస్తున్నారు.

మోడీకి వ్యతిరేకంగా రోజుకోచోట వ్యతిరేకులు పోస్టర్లు ముద్రిస్తున్నారు. గతంలో గాంధీనగర్, బీహార్, ఢిల్లీలలో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. అది మరిచిపోక ముందే తాజాగా పోస్టర్లు వెలిశాయి.  బీజేపీ రాష్ట్ర శాఖలో నేత ల కీచులాట నేపథ్యంలో తాజాగా కొన్ని వ్యంగ్య పోస్టర్లు రాజ్‌కోట్‌లో దర్శనమిచ్చాయి. బాలీవుడ్‌లో మహిళా విలన్లు, గయ్యాళి పాత్రపోషణలో ప్రసిద్ధులైన శశికళ, లలితా పవార్ బొమ్మలతోపాటు మోడీ చీరకట్టినట్లు చిత్రించిన బొమ్మలు వాటిపై ఉన్నాయి. "శశికళ, లలితాపవార్‌లకన్నా మోడీ ప్రమాదకరం.

కేశూభాయ్, శంకర్‌సిన్హ్ వాఘేలా మధ్య గొడవలు పెట్టాడు. సమాజాన్ని రెండుగా చీల్చాడు. మరి ఆయనది క్రూర మనస్తత్వంగల అత్తగారి పాత్రేకదా? అంటూ వ్యాఖ్యలు కూడా రాశారు. రాజ్‌కోట్‌లోని రేస్‌కోర్స్ రింగ్ రోడ్, టాగూర్ రోడ్‌లతోపాటు మేయర్ నివాసం వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇంతకుముందు మోడీ వ్యతిరేక పోస్టర్లు గుజరాత్‌లోనే కాకుండా ఢిల్లీలోనూ కనిపించడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devi sri prasad s music for ram charan s zanjeer
Judges join in andhra pradeshhigh court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more