Tendulkar greatest batsman to have played cricket lillee

Tendulkar greatest batsman to have played cricket: Lillee,Dennis Lillee, Sachin Tendulkar, MRF Pace Foundation, Zaheer Khan, Javagal Srinath, Munaf Patel

Tendulkar greatest batsman to have played cricket: Lillee

Tendulkar.gif

Posted: 06/26/2012 03:45 PM IST
Tendulkar greatest batsman to have played cricket lillee

Tendulkar greatest batsman to have played cricket: Lillee

లిల్లీ పువ్వు లాంటి మాటలు సచిన్ గురించి చెబుతున్నాడు.  ఆనాడు  సచిన్ టెండూల్కర్ ను  తిరస్కరించి .. క్రికెట్ కు మేలే చేశానని లిల్లీ చెబుతున్నాడు. అసలు లిల్లీ ఎవరు అనుకుంటున్నారా?  ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం  డెన్నిస్  లిల్లీ. 1987  లో పేస్ బౌలర్ కావాలని  ఆశతో  సచిన్ ఎం.ఆర్.ఎఫ్ ఫౌండేషన్ కు  వెళ్లటం జరిగిందట.  అయితే అతడి ఆశలను లిల్లీ మొగ్గలోనే తుంచాడని  చెబుతున్నారు.   లిల్లీ   ఎం.ఆర్.ఎప్ ఫౌండేషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడట. సచిన్ బౌలింగ్ మీద  కాకుండా బ్యాటింగ్ మీద ద్రుష్టి పెట్టాలని  సచిన్ కు లిల్లీ  సూచించటం జరిగిందట.  అలా సూచించి  లిల్లీ క్రికెట్ కు మేలు చేశానని నవ్వుతున్నాడట.

  అయితే ఆ సంఘటనను  మాత్రం మరిచిపోలేను.  ఏడాది తర్వాత  మళ్లీ  సచిన్ ఫౌండేషన్ కు వచ్చాడు. నెట్స్ లో  వెనక నుంచి  అతడిని  లిల్లీ గమనించటం జరిగిందట.  తొలి బంతినే ఫోర్ కొట్టాడు.  రెండో బంతిని  కూడా అతడిని ఎలా అవుట్  చేయాలో  బౌలర్లకు అర్థం కావడం లేదని లిల్లీ చెబుతున్నాడు.   సచిన్  12 బంతుల్లో  48 పరుగులు  చేయటం జరిగిందని చెబుతున్నాడు.   అప్పడు  హెడ్ కోచ్  టి.ఎ.శేఖర్  ను అడిగా ఎవరీ అబ్బాయని.  శేఖర్ గట్టిగా నవ్వి..  నువ్వు తిరస్కరించిన ఫేస్ బౌలరేనని  చెప్పాటంతో  లిల్లీ  ఆనాటి సంఘటనను గుర్తు  తెచ్చుకోని ఆనందంగా నవ్వుకున్నట్లు తెలుస్తోంది.   అయితే ఈ మద్య కాలంలో  లిల్లీ ఎం.ఆర్.ఎఫ్  ఫాండేషన్ బాధ్యతల నుంచి  వైదొలిగాడు.  అతడి స్థానంలో  డొనాల్డ్  లేదా మెక్ గ్రాత్ ను హెడ్ కోచ్ గా  నియమించే  అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp out to infuse young blood
Chandrabala to move cops on call data  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more