Jairam ramesh appreciates unique bio toilets produced by drdo

Jairam Ramesh appreciates unique bio-toilets produced by DRDO,Jairam Ramesh,DRDO,Defence Research and Development Organisation,bio-toilets

Jairam Ramesh appreciates unique bio-toilets produced by DRDO

Jairam.gif

Posted: 06/25/2012 03:42 PM IST
Jairam ramesh appreciates unique bio toilets produced by drdo

Jairam Ramesh appreciates unique bio-toilets produced by DRDO

ఒక నాయకుడు .. అవినీతి పై పోరాటం చేస్తున్నాడు. మరో  నాయకుడు  మద్యం పై నిరాహార దీక్ష చేస్తున్నాడు.  మన కేంద్రం మంత్రి జైరాం రమేశ్ మాత్రం  మరుగుడొడ్లు కోసం.. ఫైట్ చేస్తున్నాడు.  ఆయన విషయాన్ని అనేక సార్లు .. అనేక చోట్ల .. చెప్పటం జరిగింది.  ఇండియాలో..  సెల్ ఫోను కంటే .. మరుగుదొడ్లే బెస్ట్ అని నాయకుడు కేంద్రం మంత్రి జైరాం.  దేశంలో ప్రతి ఒక్క ఇంటికి తప్పని సరిగా  ఒక్క మరుగు దొడ్లి ఉండే విధంగా ఆయన పోరాటం చేస్తున్నాడు. నిప్పుకణికల్లాంటి వ్యాఖ్యలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాంరమేశ్ పెట్టింది పేరు. దేశంలో మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించకుండా.. అగ్ని క్షిపణులను ప్రయోగించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటూ ఆయన మళ్లీ పదునైన వ్యాఖ్యలు చేశారు. "అగ్ని క్షిపణులను ప్రయోగించడం కంటే ఇది చాలా ముఖ్యమైనది. మరుగుదొడ్లు లేని చోట అగ్ని క్షిపణి ఉన్నా లాభం లేదు అని జైరాం అంటున్నారు. ఒడిసాలో గతంలో అగ్ని క్షిపణిని ప్రయోగించిన వీలర్ ఐలాండ్‌కు సమీపంలోని ధమ్రా పట్టణంలో జైరామ్ బయో టాయిలెట్ల(పర్యావరణ అనుకూల మరుగుదొడ్లు)ను ప్రారంభించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

మరుగుదొడ్ల అంశంపైనే తాను రోజుకు 18 గం. పనిచేస్తున్నానంటూ ఇటీవల వెల్లడించిన జైరాం.. దేశ ప్రజలందరికీ మరుగుదొడ్లను అందుబాటులోకి తేవడం ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటన్నారు. దేశంలో పారిశుధ్యాన్ని ఒక ఉద్యమంలా నడిపిన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా ఈ టాయిలెట్లకు ‘బాపు’ అని నామకరణం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. భద్రతకు కేటాయిస్తున్న నిధులకు సమానంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కూడా కేటాయించాలన్నారు. గ్రీన్ టాయిలెట్ ప్రాజెక్టులో భాగంగా బయో-టాయిలెట్‌లను దేశవ్యాప్తంగా వెయ్యి గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్త టెక్నాలజీతో తయారుచేసిన ఈ టాయిలెట్లు పారిశుధ్యానికి, గ్రామీణ ప్రజల జీవితాల మెరుగుదలకు తోడ్పడతాయన్నారు. బహిరంగ మలవిసర్జనను నివారించేందుకు, పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకుగాను బయో-డెజైస్టర్ టెక్నాలజీతో ఈ మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. ఈ టాయిలెట్లలోని మానవ వ్యర్థాలను బ్యాక్టీరియాలు విచ్ఛిన్నం చేసి నీటిని, పర్యావరణ అనుకూల వాయువులను విడుదల చేస్తాయన్నారు. సియాచిన్, లడఖ్ వంటి ఎత్తై ప్రదేశాల్లో సైనికుల కోసం వీటిని ఇదివరకే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వీటివల్ల దుర్వాసన, అనారోగ్యం వంటి సమస్యలుండన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Post retirement residence for pratibha patil finalized in pune
Bhumana karunakar reddy launches fast against liquor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more