Bhumana karunakar reddy launches fast against liquor

Bhumana Karunakar Reddy launches fast against liquor,bhumana fasting, ysr congress mla bhumana karunakar reddy, tirupati,tirumala, liquorless city, women had broken liquor bottles

Bhumana Karunakar Reddy launches fast against liquor

Bhumana.gif

Posted: 06/25/2012 03:12 PM IST
Bhumana karunakar reddy launches fast against liquor

Bhumana Karunakar Reddy launches fast against liquor

కొత్త ఎమ్మెల్యే మంచి బుద్ది పుట్టింది.  తనను గెలిచిప నియోజక వర్గం ప్రజల కోరికలను ఇట్టే తీర్చుతున్నాడట.  ప్రజల కోరిక మేరకు  ఆయన నిరాహార దీక్ష చేయటానికి కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. తిరుపతిలో  మధ్య అమ్మకాల్ని  నిషేధించాలంటూ ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.  పవిత్రస్థలమైన తిరుపతిని  మధ్యరహిత నగరంగా మార్చాలని భూమన  డిమాండ్ చేస్తున్నారట.  తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Bhumana Karunakar Reddy launches fast against liquor

శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న కోట్లాది మంది భక్తులను మద్యానికి బానిసలు చేసే కార్యక్రమం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీనివాసం (అతిథి గృహ సముదాయం) పక్కనే ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో  భూమన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో కరుణాకరరెడ్డిని ఆశీర్వదించారు. నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు పలికారు. శిబిరం సమీపంలో రోడ్డుపై మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నెహ్రూనగర్‌లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కరుణాకరరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం షాపులను ఎత్తివేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారనీ, అయితే వాటిని పూర్తిగా ఎత్తివేయలేదని భూమన చెప్పారు. పక్కనే మరో చోటుకి తరలించి షాపులను నడుపుతున్నారని పేర్కొన్నారు. నగరంలో అనేక మంది మహిళలు మద్యం నిషేధించాలని కోరుకుంటున్నారన్నారు. ఈ విషయం ఎన్నికల ప్రచారంలో తాను వీధివీధి తిరిగిన సమయంలో మహిళలే స్వయంగా చెప్పారన్నారు. ఎమ్మెల్యే దీక్షకు ప్రజా సంఘాల నేతలు, గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్ మద్దతు పలికారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jairam ramesh appreciates unique bio toilets produced by drdo
Billioneers on the basis of sports  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more