Nayanthara to don the role of silk smitha

Nayanthara to don the role of Silk Smitha, NAYANTHARA LATEST MOVIE NEWS, NAYANTHARA LATEST NEWS, NAYANTHARA MOVIE NEWS, NAYANTHARA NEW NEWS, NAYANTHARA NEWS

Nayanthara to don the role of Silk Smitha

Nayanthara.gif

Posted: 06/19/2012 05:04 PM IST
Nayanthara to don the role of silk smitha

Nayanthara to don the role of Silk Smitha

ఇప్పుడు నయనతార.. కొత్త వేదంతం చెబుతుంది. ఆమెను అందరు సీతగానే చూస్తున్నారట. ఈ మాట వింటున్న తెలుగు ప్రజలకు కొంచెం కొపం వస్తుందట.  నయన తార సీత పాత్ర పోషించినంత మాత్రన ఆమె ఎలా సీత అవుతుందని తెలుగు ప్రజలు అడుగుతున్నారు.  నయన తార గతంలో .. హీరో శింబుతో సరసాలు.. ప్రభుదేవాతో పడు పనులు.. ఇప్పుడు కొత్తగా ఆర్యతో .. ప్రేమ అడుగులు వేస్తున్న నయన తారలో సీతను ఎలా చూస్తారని ఆమె అనుకుంటుందో  ఎవరికి అర్థం కాలేదని తెలుగు ప్రజలు అంటున్నారు. నయనతారను  సీతగా చూస్తున్నారని  చెప్పటం చాలా విడ్డురంగా ఉందని  తెలుగు దర్శక నిర్మాతలు అంటున్నారు.  అసలు ఈ విషయం ఇప్పుడేందుకు వచ్చిందంటే..ఇటీవల డర్టీ పిక్చర్ గురించి నయన తార దగ్గరకు వెళ్లిన నిర్మాత, దర్శకులకు ఈ కథ వినిపించిందని  టాలీవుడ్  వాసులు అంటున్నారు.

నాకు సెక్సీ ఇమేజ్ వద్దు. దానిపై నాకు విరక్తి కలిగింది. పాత్ర గౌరవంగా ఉంటేనే ఇక నుంచి నటించాలని నిర్ణయించుకున్నాను అని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు అందాలభామ నయనతార.అందులో నేను పోషించిన సీత పాత్ర నాకు గౌరవాన్ని పెంచింది. అందుకే ఆ పాత్ర నాకు రావడానికి కారకులైన బాపు, బాలకృష్ణగార్లకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతమంచి పాత్ర చేసిన తర్వాత మళ్లీ మునుపటి ఇమేజ్ కోసం పాకులాడటం కరెక్ట్ కాదని అనిపించింది. ‘డర్టీ పిక్చర్’ రీమేక్‌లో నటించడానికి రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నా, కేవలం గత ఇమేజ్‌ని కోరుకోవడం లేదు కాబట్టే ‘ఓకే’ చెప్పలేకపోయాను. అయినా సీతగా చేసిన తర్వాత సిల్క్ స్మితగా కనిపించడం ఏం బావుంటుంది చెప్పండి? ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో నటిస్తున్నాను. అందులో నా పాత్ర పేరు దేవిక. జర్నలిస్ట్‌ని. కథలో నా పాత్ర చాలా కీలకం. ఇంకా గోపీచంద్‌తో ‘జగన్మోహన్ ఐపీఎస్’ చేస్తున్నాను. ఇందులో కూడా మంచి పాత్ర. ఇంకా నాగార్జునగారితో ఓ సినిమా, తమిళంలో రెండు సినిమాలు చేయాల్సివుంది’’ అని చెప్పారు నయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghavendra rao loves that
High court judge sets example by cleaning filthy gutter near his house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more